ETV Bharat / sitara

నెట్టింట వైరల్ అవుతోన్న ఆమిర్ తనయ వీడియో - ఆమిర్ ఖాన్ తనయ

ఆమిర్ ఖాన్ ముద్దుల తనయ ఇరా ఖాన్ రొమాంటిక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియుడు మిషాల్ కిర్సాలానీతో కలిసి చేసిన డ్యాన్స్​ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఇరా ఖాన్
author img

By

Published : Jun 28, 2019, 10:40 PM IST

ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌ సుహానా ఖాన్, ఖుషీ కపూర్, సారా అలీ ఖాన్‌ వంటి వారంతా హాట్‌ హాట్‌ ఫొటో షూట్‌లతో, తమ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌తో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. ఆమీర్‌ ఖాన్‌ ముద్దుల తనయ ఇరా ఖాన్‌ మాత్రం వీరందరికీ భిన్నంగా తన ప్రేమ ముచ్చట్లతో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారుతోంది. కొంత కాలంగా ఈ అమ్మడు మిషాల్‌ కిర్సాలానీ అనే మ్యూజిక్‌ కంపోజర్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరికీ సంబంధించిన రొమాంటిక్‌ ఫొటోలు తరచూ ఇన్‌స్టాగ్రామ్‌ వాల్‌పై సందడి చేస్తూనే ఉంటాయి. అయితే ఇప్పటి వరకు ఫొటోల్లోనే రొమాన్స్‌ పండించిన ఇరా తాజాగా ఓ రొమాంటిక్‌ వీడియోతో నెట్టింట సెగలు రేపింది. ప్రస్తుతం ఈ చిన్నది షేర్‌ చేసిన వీడియోలో ఆమె తన ప్రియుడితో ఫుల్‌ రొమాంటిక్‌ మూడ్‌లో స్లో డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది. ఇక ఈ క్లిప్పింగ్‌ చివర్లో మిషాల్‌.. ఇరాను తన కౌగిలిలో గట్టిగా బంధించిన తీరు వీడియోకే హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జంట చూడముచ్చటగా ఉందని కొందరు కామెంట్స్‌ చేస్తుంటే.. మరికొందరు ఇరా తన తండ్రి పరువును తీస్తోందంటూ విమర్శిస్తున్నారు.

ఇవీ చూడండి.. సాయిపల్లవితో కమ్ముల మరోసారి ఫిదా చేస్తాడా?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Osaka, Japan - June 28, 2019 (CCTV - No access Chinese mainland)
1. Flags outside of meeting venue
2. Chinese President Xi Jinping (R), Indian Prime Minister Narendra Modi (M) and Russian President Vladimir Putin (L) posing for photos
3. Various of meeting of leaders of China, Russia, India in progress; officials in attendance; national flags
Leaders of China, Russia and India agreed Friday to continue to maintain, utilize and develop their trilateral cooperation mechanism, in a bid to make greater contributions to promoting peace, stability and prosperity in the region and the world at large.
The consensus was reached at a meeting of Chinese President Xi Jinping, Russian President Vladimir Putin and Indian Prime Minister Narendra Modi, which was held on the sidelines of a summit of the Group of 20 major economies in the Japanese city of Osaka.
At the meeting, Xi stressed the importance for the three countries to promote multipolarization and democracy in international relations.
He called on all parties to abide by the UN Charter, act upon multilateralism, adhere to the principle of noninterference in the internal affairs of other countries, safeguard international order based on international laws, safeguard world justice and fairness, build an open world economy in favor of emerging market countries and developing countries, expand cooperation in such areas as the 5G networks, high-tech, interconnectivity and energy, promote trade and investment liberalization and facilitation, promote the reform of the World Trade Organization by way of unanimous consultation and strive to resolve such issues as imbalance and inequality in economic development.
Putin said that under the current situation, Russia, China and India should remain firm in safeguarding the international system with the UN at the core, safeguard international order based on international laws, and oppose unilateralism, protectionism and unilateral sanctions.
Modi said that it is the common interests of the three countries to uphold multilateralism, international law and rules and the three countries should strengthen communication and coordination in such areas as global governance reform, regional security and counter-terrorism.
The three leaders agreed to keep close contacts.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.