ETV Bharat / sitara

IFFI Goa 2021: ఈ ఏడాది 95 దేశాల నుంచి 624 చిత్రాల ప్రదర్శన - గోవా

ఇంటర్నేషనల్ ఫిల్మ్​ ఫెస్టివల్ ఆఫ్​ ఇండియా (ఐఎఫ్​ఎఫ్​ఐ) (IFFI Goa 2021) నేటి నుంచి గోవాలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవాల్లో (IFFI) 95 దేశాల నుంచి వచ్చిన 624 చిత్రాలను ప్రదర్శించనున్నారు.

IFFI
Goa Film Festival 2022
author img

By

Published : Nov 20, 2021, 11:26 AM IST

గోవాలో నేటి (శనివారం) నుంచి (52nd International Film Festival of India) భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (ఐఎఫ్​ఎఫ్​ఐ) (IFFI Goa 2021) అట్టహాసంగా జరగనున్నాయి. ఈ 52వ ఎడిషన్​లో 95 దేశాల నుంచి వచ్చిన 624 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ ఉత్సవాన్ని (52nd IFFI Goa) గోవా ప్రభుత్వం, కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్​ సంయుక్తంగా నిర్వహించనుంది.

  • As many as 55 films across the world to be showcased under World Panorama Section of 52nd International Film Festival of India. The nine-day film festival, being organized in both hybrid and virtual formats, is being held in #Goa during November 20-28 @IFFIGoa @PIB_India pic.twitter.com/NdHG1W08z0

    — DD News (@DDNewslive) November 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా కారణంగా అన్ని నిబంధనలను పాటిస్తూ ఈ కార్యక్రమం (IFFI Goa 2021) హైబ్రిడ్ ఫార్మాట్​లో జరగనుంది. ఎయిమీ బారువా దర్శకత్వం వహించిన 'సెమ్​ఖోర్'​ చిత్రంతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మరో నాలుగు క్రీడా చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు.

IFFI
దిలీప్ కుమార్​కు నివాళి

ఈ ఉత్సవాల్లో (IFFI) భాగంగా దివంగత నటుడు దిలీప్​ కుమార్​, బుద్ధదేవ్ దాస్​గుప్తా, సుమిత్రా భవేలకు నివాళి అర్పించనున్నారు. ఈ నెల 28 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: బాలీవుడ్​ నటి హేమమాలినికి అరుదైన గౌరవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.