ETV Bharat / sitara

పవన్​-హరీశ్​ సినిమా టైటిల్​ ఇదేనా? - పీఎస్​పీకే తర్వాత సినిమా పేరు

హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో పపర్​స్టార్​ పవన్​కల్యాణ్​ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రానికి ఓ స్వాతంత్య్ర సమరయోధుడి పేరును (pawan kalyan new movie title) పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదేంటంటే?

Pawan- Hareesh movie title
పవన్​-హరీశ్​ సినిమా టైటిల్​
author img

By

Published : Sep 6, 2021, 9:22 AM IST

పవర్​ స్టార్​ పవన్​​కల్యాణ్​ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో(harish shankar pawan kalyan new movie) తెరకెక్కనున్న సినిమా ఒకటి. పీఎప్​పీకే 28 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కనున్న ఈ సినిమా(pawan kalyan new movie title)టైటిల్​ ఇదేనంటూ ప్రస్తుతం సోషల్​ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఈ చిత్రానికి స్వాంతంత్య్ర సమరయోధుడు 'భగత్​ సింగ్​' పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కథకు ఈ పేరు సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్​గా​ పూజా హెగ్డేను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట.

ఇటీవల సెప్టెంబరు 2 పవర్​స్టార్​ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమాలోని పవన్​ లుక్​కు సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

Pawan- Hareesh movie updates
పీఎస్​పీకే 28 సినిమా పోస్టర్​

ప్రస్తుతం పవన్ చేతిలో 'హరిహర వీరమల్లు'(harihara veeramallu update), 'అయ్యప్పనుమ్ కోషియుమ్​'(భీమ్లానాయక్​) రీమేక్(bheemla nayak title song), సురేందర్​ రెడ్డి దర్శకత్వంలోని(pawan kalyan surender reddy) ఓ సినిమా ఉండటం వల్ల ఈ మూవీ చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. గతంలో హరీశ్​శంకర్​-పవన్​ కాంబోలో 'గబ్బర్​సింగ్'​ వచ్చిన సూపర్​హిట్​గా నిలిచింది.

ఇదీ చూడండి: Pushpa shooting: మరోసారి మారేడుమిల్లిలో 'పుష్ప'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.