ETV Bharat / sitara

తాప్సీకి భలే ఛాన్స్.. షారుక్​ ఖాన్​తో తొలిసారి! - షారుక్ ఖాన్ తాప్సీ రాజ్ కుమార్ హిరాణీ

షారుక్​ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో రానున్న కొత్త సినిమాలో కథానాయికగా తాప్సీని ఎంచుకున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.

Interesting! Taapsee Pannu bags lead role in SRK's film with Rajkumar Hirani
తాప్సీకి భలే ఛాన్స్.. షారుక్​ ఖాన్​తో తొలిసారి!
author img

By

Published : Feb 23, 2021, 4:37 PM IST

Updated : Feb 23, 2021, 4:42 PM IST

ముద్దుగుమ్మ తాప్సీ అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్​ బాద్​షా షారుక్​ కొత్త సినిమాలో ఆమెను హీరోయిన్​గా ఎంపిక చేశారట. ఈ ప్రాజెక్టుకు రాజ్​కుమార్ హిరాణీ దర్శకత్వం వహిస్తారని టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ఒకవేళ ఇదే నిజమైతే షారుక్​తో తాప్సీ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి అవుతుంది. వలసదారుల నేపథ్య కథతో హాస్యభరితంగా ఈ సినిమాను తీయనున్నారు. ఇందులో షారుక్​, పంజాబ్​ నుంచి కెనడా వెళ్లిన వ్యక్తిగా కనిపించనున్నారు.

తాప్సీ ప్రస్తుతం రష్మి రాకెట్, లూప్ లపేటా, దూబారా, హసీన్ దిల్​రుబా, శభాష్ మిథు, వో లడఖీ హై కహాన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇది చదవండి: అభిమానులకు నందమూరి బాలకృష్ణ సర్​ప్రైజ్

Last Updated : Feb 23, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.