ETV Bharat / sitara

'పండగ'లా వస్తోన్న తేజ్.. 'రూలర్' అంటోన్న బాలయ్య

నేడు (డిసెంబర్ 20) తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు నాలుగు చిత్రాలు రానున్నాయి. ఇందులో బాలకృష్ణ 'రూలర్', సాయి తేజ్ 'ప్రతిరోజూ పండగే', కార్తీ 'దొంగ', సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3' ఉన్నాయి.

saidharam tej
రూలర్
author img

By

Published : Dec 20, 2019, 5:31 AM IST

క్రిస్మస్​కు ఇంకా వారం రోజుల సమయముంది. ఈ సీజన్​లో సినిమాలు విడుదల చేసేందుకు సినిమా నిర్మాతలు ముందుకొస్తుంటారు. ఎప్పటిలాగే ఈసారి నాలుగు చిత్రాలు నేడు (డిసెంబర్ 20)న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో నందమూరి హీరో బాలకృష్ణ నటించిన 'రూలర్'​తో పాటు మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా రూపొందిన 'ప్రతిరోజూ పండగే' ఉన్నాయి. వీటితో పాటు కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'దొంగ', బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ ఖాన్ 'దబంగ్ 3' బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

రూలర్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రూలర్'. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లు. బాలయ్య మాస్ డైలాగ్స్​తో పాటు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది. చిరంతన్ భట్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రతిరోజూ పండగే

మెగా మేనల్లుడు సాయితేజ్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకుడు. కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో తేజ్ సిక్స్ ప్యాక్​లో కనిపించనున్నాడు. తమన్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. 'చిత్రలహరి' విజయంతో గాడిలో పడ్డ తేజ్​కు ఈ చిత్రం మరింత ఘనవిజయాన్ని ఇస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

దొంగ

కార్తీ, జ్యోతిక తొలిసారి కలిసి నటించిన చిత్రం 'దొంగ'. సత్యరాజ్​ ముఖ్యపాత్ర పోషించాడు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. అక్కా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.

దబంగ్ 3

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దబంగ్ 3'. కిచ్చా సుదీప్‌ ప్రతినాయకుడు బాలీ సింగ్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇక కథానాయికగా సోనాక్షి సిన్హా నటించింది. నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సయీ.. సల్మాన్‌ మాజీ ప్రియురాలు ఖుషి పాత్ర చేసింది. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన 'దబంగ్',' దబంగ్ 2' సినిమాలు ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రమూ అదేస్థాయిలో కలెక్షన్లు రాబడుతుందని చిత్రబృందం భావిస్తోంది.

ఇవీ చూడండి.. పవన్ కల్యాణ్, ప్రభాస్ అంటే ఇష్టం: దబంగ్ హీరోయిన్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various and Beijing, China. 19th December 2019.
1. 00:00 Various daily press conference of Chinese Ministry of Foreign Affairs
2. 00:09 SOUNDBITE (Mandarin) Geng Shuang, spokesman, Ministry of Foreign Affairs:
"I'm not aware of the specific situation you mentioned. For matters related to sports exchanges and cooperation, I would refer you to the competent department for details. As for the remarks made by the relevant person from Germany, it is absolutely nonsense."
VNR, June 2017.
3. 00:28 Chinese-German Football Summit still
FILE - 22nd March 2017.
4. 00:52 Bayern Munich FC opening ceremony of its Shanghai office
5. 01:01 Bayern Munich coach training young Chinese young goalkeepers
SOURCE: SNTV
DURATION: 00:55
STORYLINE:
China's Foreign Ministry said on Thursday that remarks made by FC Cologne regarding China were 'absolutely nonsense.'
On Wednesday the Bundesliga side made the decision to withdraw from a deal to run a football academy in China, with a member of the club council saying they should not support "such a totalitarian and brutal dictatorship".
The deal would have been worth €1.8m ($2 million US) to the club and after being put on hold in the summer Cologne announced on Wednesday the agreement was off.  
The decision comes after Arsenal were criticised for their response to Mesut Ozil's social media post about China's treatment of the Uighur population in Xinjiang province.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.