ETV Bharat / sitara

భారత్​తో చివరి రెండు వన్డేలకు మోర్గాన్​ దూరం

వన్డే సిరీస్​లో ఇంగ్లాండ్ జట్టుకు గాయాల సమస్య వేధిస్తోంది. కెప్టెన్​ మోర్గాన్​ చివరి రెండు మ్యాచ్​లకు దూరమయ్యాడు. సామ్ బిల్లింగ్స్ రెండో వన్డేకు అందుబాటులో ఉండట్లేదు.

morgan
మోర్గాన్​
author img

By

Published : Mar 25, 2021, 10:02 PM IST

Updated : Mar 25, 2021, 10:21 PM IST

టీమ్​ఇండియాతో తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో బాధపడుతున్న కెప్టెన్ మోర్గాన్ చివరి రెండు మ్యాచులకు దూరమయ్యాడు. మరోవైపు.. సామ్ బిల్లింగ్స్ రెండో మ్యాచ్​కు అందుబాటులో ఉండట్లేదు.

ఈ మ్యాచ్​లకు జాస్​ బట్లర్​ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. లియమ్​ లివింగ్​స్టోన్​ ఈ మ్యాచ్​తో వన్డే అరంగేట్రం చేయనున్నాడు.

పుణె వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీమ్​ఇండియా బ్యాట్స్​మన్ ధావన్, కోహ్లీ, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య అర్ధ శతకాలతో ఆకట్టుకునే ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

ఇదీ చూడండి: తొలి వన్డేపై ధావన్ అలా.. మోర్గాన్ ఇలా

Last Updated : Mar 25, 2021, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.