తమ సంస్థకు సంబంధించిన విమానాల్లో ప్రయాణించకుండా బాలీవుడ్ హాస్య నటుడు కునాల్ కమ్రాపై ఆరు నెలలు నిషేధం విధించింది ఇండిగో. ముంబయి నుంచి లక్నో ప్రయాణిస్తున్న సహ ప్రయాణికుడు, ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకే ఈ చర్య తీసుకున్నట్లు ట్వీట్ చేసింది.
-
@MoCA_GoI @HardeepSPuri In light of the recent incident on board 6E 5317 from Mumbai to Lucknow, we wish to inform that we are suspending Mr. Kunal Kamra from flying with IndiGo for a period of six months, as his conduct onboard was unacceptable behaviour. 1/2
— IndiGo (@IndiGo6E) January 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">@MoCA_GoI @HardeepSPuri In light of the recent incident on board 6E 5317 from Mumbai to Lucknow, we wish to inform that we are suspending Mr. Kunal Kamra from flying with IndiGo for a period of six months, as his conduct onboard was unacceptable behaviour. 1/2
— IndiGo (@IndiGo6E) January 28, 2020@MoCA_GoI @HardeepSPuri In light of the recent incident on board 6E 5317 from Mumbai to Lucknow, we wish to inform that we are suspending Mr. Kunal Kamra from flying with IndiGo for a period of six months, as his conduct onboard was unacceptable behaviour. 1/2
— IndiGo (@IndiGo6E) January 28, 2020
మంగళవారం విమానంలో ప్రయాణించిన కునాల్.. సహ ప్రయాణికుడైన అర్నబ్ గోస్వామిని దుర్భాషలాడాడు. ఆ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఇండిగో.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే చర్యలను తాము సహించమని స్పష్టం చేసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: 'అందుకే సినిమా పేరును పచ్చబొట్టు వేయించుకున్నా'