ETV Bharat / sitara

అవెంజర్స్ స్టైల్​లో రైల్వేశాఖ హెచ్చరిక - అవెంజర్స్ స్టైల్లో రైల్వేశాఖ హెచ్చరిక

భారతీయ పశ్చిమ రైల్వే శాఖ ప్రయాణికుల్ని కాస్త డిఫరెంట్​గా హెచ్చరించింది. అవెంజర్స్ ఎండ్​గేమ్ సినిమాను ఆదర్శంగా తీసుకుని విభిన్నంగా ట్వీట్ చేసింది.

అవెంజర్స్ స్టైల్లో రైల్వేశాఖ హెచ్చరిక
author img

By

Published : Apr 28, 2019, 7:21 AM IST

Updated : Apr 28, 2019, 7:35 AM IST

శుక్రవారం విడుదలైన అవెంజర్స్ ఎండ్​గేమ్ బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలోనే కాస్త డిఫరెంట్​గా ఆలోచించింది పశ్చిమ రైల్వే శాఖ. రైళ్లలో వచ్చి పోయే ప్రయాణికులకు అవెంజర్స్ పద్ధతిలో హెచ్చరించింది. సంబంధిత విషయాన్ని ట్విట్టర్​లో పంచుకుంది.

"​ఇక్కడ మీ ప్రాణాల్ని రక్షించడానికి ఏ అవెంజర్ రాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. రైల్వే స్టేషన్​లో విధిగా కాలి వంతెనలు, ఎస్కలేటర్లు ఉపయోగించండి. పట్టాలు దాటేందుకు ప్రయత్నించకండి. అదే మీకు చివరి రోజు అవుతుంది" - పశ్చిమ రైల్వే శాఖ

westren railway tweet
పశ్చిమ రైల్వే శాఖ ట్వీట్

ఇంతకు ముందు గల్లీబాయ్ సినిమాలోని అప్నా టైమ్ ఆయేగా అనే పాటను స్ఫూర్తిగా తీసుకుని టికెట్ లేని ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చింది. రైళ్లలో వెళ్లేటపుడు విధిగా టికెట్ తీసుకోవాలని సూచించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
POOL - AP CLIENTS ONLY
Washington, DC - 27 April 2019
1. Various of motorcade of Japanese Prime Minister Shinzo Abe arriving at White House, Abe exits vehicle
2. Wide of White House
3. Trump and Abe getting inside vehicle, motorcade departs
POOL - AP CLIENTS ONLY
Sterling, Virginia - 27 April 2019
4. Motorcade turning left as it arrives at golf course
STORYLINE:
US President Donald Trump took visiting Japanese Prime Minister Shinzo Abe for a game of golf on Saturday.
The two leaders departed the White House for Trump's National Golf Club in Sterling in northern Virginia.
They had a sunny but windy day ahead for what the president said would be a quick round of golf.
Abe told reporters on Friday that he couldn't wait to take to the links again with the US leader.
Abe is the rare world leader who has managed to develop a personal relationship with Trump.
They get along so well that Abe and his wife, Akie, joined Trump and his wife, Melania, for a couples' dinner Friday in the White House residence to celebrate the US first lady's 49th birthday
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 28, 2019, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.