ETV Bharat / sitara

స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణల్లో బన్నీ పిల్లలు - అల్లు అయాన్, అర్హ

సైరా నరసింహారెడ్డి, మదన్ మోహన్ మలావియా గెటప్స్​లో అల్లు అయాన్, అర్హ ఆకట్టుకుంటున్నారు. ఆ ఫొటోలను బన్నీ భార్య స్నేహా ఇన్​స్టాలో పంచుకున్నారు.

allu arjun children in patriotic getups
అల్లు అర్హ- అల్లు అయాన్
author img

By

Published : Aug 15, 2020, 12:30 PM IST

Updated : Aug 15, 2020, 1:34 PM IST

74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. సమరయోధులను స్మరించుకుంటున్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహా.. తన పిల్లలు అయాన్, అర్హలకు స్వాతంత్ర యోధుల వేషధారణలు వేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్​గా మారాయి. ఇందులో అయాన్.. సైరా నరసింహారెడ్డి లుక్​లో, అర్హ.. మదన్ మోహన్ మలావియాగా ఆకట్టుకుంటున్నారు.

Last Updated : Aug 15, 2020, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.