ETV Bharat / sitara

హీరో విజయ్​కు ఆదాయ పన్ను శాఖ సమన్లు - బిగిల్​ సినిమా

పన్ను ఎగవేత కేసులో తమిళ నటుడు విజయ్​ ఆదాయ పన్ను శాఖ సమన్లు జారీ చేసింది. అతడితో పాటు 'బిగిల్​' చిత్ర ఫైనాన్సియర్​ అన్బు చెళియన్​ విచారణకు హాజరు కావాలని సూచించింది.

Income Tax Department summons Tamil actor Vijay over charges of tax evasion and his links with financier Anbu Chezhiyan
హీరో విజయ్​కు ఆదాయపన్ను శాఖ సమన్లు
author img

By

Published : Feb 10, 2020, 12:34 PM IST

Updated : Feb 29, 2020, 8:39 PM IST

కోలీవుడ్‌ నటుడు విజయ్‌, ఫైనాన్షియర్​ అన్బు చెళియన్‌కు చెందిన 38 చోట్ల ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా రూ.65 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 'బిగిల్‌' చిత్రానికి సంబంధించి పన్ను ఎగవేశారనే ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేపట్టింది. అన్బు చెళియన్‌కు చెందిన సంస్థలతో పాటుగా మదురైలోని అతడి నివాసంలోనూ సోదాలు జరిగాయి.

ఈ కేసులో తాజాగా విజయ్​, అన్బు చెళియన్​కు ఆదాయ పన్ను శాఖ సమన్లు జారీ చేసింది. పన్ను ఎగవేతకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని వారికి తెలిపింది. ఈ సోదాల్లో రూ.65 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు ఇన్​కం టాక్స్​ అధికారులు.

ఇదీ చూడండి.. ఆస్కార్‌ విజేతలు వీరే.. 'పారాసైట్'​కు అవార్డుల పంట

Last Updated : Feb 29, 2020, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.