ETV Bharat / sitara

లాక్​డౌన్​ వేళ నెట్టింట్లో సినీ తారల ముచ్చట్లు

లాక్​డౌన్​ సమయంలో దొరికిన విరామంతో సినీ తారలు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. సొంతవారితో కాలక్షేపం చేస్తూనే.. వీలు కుదిరినప్పుడు మధురమైన పాత జ్ఞాపకాలను తోడుతూ వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా కొంతమంది సినీ తారలు ఈ లాక్​డౌన్​ వేళ సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని ఆసక్తికర పోస్టులు చేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

IN LOCKDOWN SITUATION CINEMA CELEBRITIES SPENDING TIME
లాక్​డౌన్​ వేళ నెట్టింట్లో సినీ తారల ముచ్చట్లు
author img

By

Published : Jul 14, 2020, 9:39 PM IST

ఉద్యోగులకు లాంగ్‌ వీకెండ్‌ ఎలాగో.. సినిమా తారలకు కరోనాతో అలానే బోలెడన్ని సెలవులు దొరికాయి. ఈ మధ్య కాలంలో సినీ తారల ట్వీట్లు, పోస్ట్‌లు, స్టేటస్‌లు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. కొంతమంది కుటుంబంతో సరదాగా గడుపుతుంటే.. ఇంకొకరు పాత స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. గత 24 గంటల్లో మన సినీ ప్రముఖుల సోషల్‌ అకౌంట్స్‌ను ఓసారి తిరగేస్తే.. ఈ పోస్టులు కనిపించాయి.

యువ నటుడు నాగశౌర్య ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తుంటే.. శ్రీముఖి పాటలు పాడుతోంది. తమన్‌ కాఫీ తాగుతూ కొత్త సినిమా నేపథ్య సంగీతం పనులు చూస్తుండగా.. యులియా వంతుర్‌ మామిడిపండు ఎలా తినాలో చెబుతోంది. రేణుదేశాయ్‌ తన కొడుకు గురించి చెప్పుకొచ్చింది. ఇక ఖుష్బూ కమల్‌ గురించి చెబుతోంది. ఇంకా మరికొంత మంది నటులు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేద్దాం రండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.