ETV Bharat / sitara

'రొమాంటిక్'​ ఫస్ట్​ లుక్​ అంతే రొమాంటిక్​గా - ketika sharma, akash puri

ఆకాశ్ పూరీ హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' సినిమా ఫస్ట్​లుక్​ ఆకట్టుకుంటోంది. పూరీ జగన్నాథ్.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్​ప్లే, మాటలు అందించడం విశేషం.

రొమాంటిక్
author img

By

Published : Sep 30, 2019, 11:53 AM IST

Updated : Oct 2, 2019, 1:54 PM IST

దర్శక-నిర్మాత పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం 'రొమాంటిక్'. తాజాగా ఈ చిత్ర ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. టైటిల్​కు తగ్గట్లుగానే రొమాంటిక్​గా ఉంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. హీరోహీరోయిన్లు ఇద్దరూ హత్తుకుని ఉన్న ఫోజు అలరిస్తోంది. ఈ సినిమాతో దిల్లీకి చెందిన మోడల్ కేతిక శర్మ కథానాయికగా పరిచయమవుతోంది.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందిస్తూ, ఛార్మితో కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు పూరీ జగన్నాథ్. అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

romantic first look
రొమాంటిక్ ఫస్ట్​లుక్

ఇవీ చూడండి.. 'అవును... ఆ హీరో అంటే నాకు ఇష్టం'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Macao, China - Sept 29, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of images being projected onto Ruins of St. Paul's in light show
2. Aerial shots of city illuminated by colorful lights
Macao put on a themed light show on Sunday to celebrate the 70th anniversary of the founding of the People's Republic of China (PRC).
The dazzling lights flooded the Ruins of St. Paul's, a landmark scenic spot in Macao to augment the theme.
The show consisted of two parts. The first one screened images of the national flag raised and fluttering on the Guia Lighthouse, a fortress wrought on the MOP denomination coin and street views, as well as the number 20 for the 20th anniversary of Macao's return to the motherland.
Images of annual national day celebrations since Macao's return were presented in the second part, with red lanterns hung high and beautiful peonies blooming, mirroring the country's prosperity and peace.
The light show will last for three days until the National Day on Tuesday.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 2, 2019, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.