ETV Bharat / sitara

ప్రియుడి ఆత్మీయ కౌగిలిలో ఇలియానా - హీరోయిన్​ ఇలియానా

ముంబయి విమానాశ్రాయంలో ఇలియానా, ఆమె ప్రియుడితో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రియుడి కౌగిలింతలో ఇలియానా
author img

By

Published : May 25, 2019, 4:16 PM IST

ఇలియానా పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నాజూకైన నడుమే. 'దేవదాసు'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, 'పోకిరి'తో యువ హృదయాలను కొల్లగొట్టింది. అలాంటి ఇలియానా తన ప్రియుడు (భర్త) ఆండ్రూ నీబోన్‌తో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రేమికులైనా, భార్యాభర్తలైనా సరే దూరంగా ఉంటే ఆ ప్రేమ ఇంకా పెరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాంటి సన్నివేశమే ఇలియానాకు జరిగింది. ఆండ్రూను విదేశాలకు సాగనంపుతూ ఒక్కసారిగా గట్టిగా హత్తుక్కొని మళ్లీ ఎప్పుడొస్తావు? అన్నట్లు చూసింది.

ileana hug to her be loved
ప్రియుడు ఆండ్రూ నీబోన్​ కౌగిలిలో హీరోయిన్ ఇలియానా

ఇటీవలే ఓ ముఖాముఖిలో ఇలియానా మాట్లాడుతూ.. "నా ప్రియుడు చాలా మంచివాడు. నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నా లేదా కలిసున్నా పెద్ద తేడాలేదు. పెళ్లనేది పది మందికి తెలియడం కోసమే. మా మనసులు వివాహం కంటే బలంగా కలిసిపోయాయి. బాధల్లో ఉన్నప్పుడు ఆండ్రూ ప్రేమతో.. నన్ను ఓదార్చాడు. ఓ మనిషికి ఇంతకంటే ఏం కావాలి" అంటూ చెప్పుకొచ్చింది.

గతేడాది రవితేజతో కలిసి 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'లో నటించింది ఇలియానా. ప్రస్తుతం హిందీలో అనీష్‌ బజ్మీ దర్శకత్వంలో ‘'పాగల్‌ పంతి'’లో నటిస్తోంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Tokyo - 25 May 2019
1. US President Donald Trump and First Lady Melania Trump walking into room at U.S. ambassador's residence
2. SOUNDBITE (English) Donald Trump, US President: ++CONTINUES FROM PREVIOUS SHOT++
"Thank you very much. Thank you very much. We just spent many, many hours on the plane. You know the flight probably as well as I do. And here we are. We just walked off the plane and here we are along with probably 40 of the greatest business leaders in the world. So thank you very much. Please sit down. Thank you. Thank you Ambassador (William F.) Haggerty you've been doing a fantastic job. Everybody's talking about the job. Do we like the job he's doing folks. (APPLAUSE) And we really have strengthened the enduring alliance between the United States and Japan."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Donald Trump, US President:
"The first lady and I are thrilled to be with you as we celebrate Japan's Reiwa era, a very special time and affirm the close economic ties between our two nations."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Donald Trump, US President:
"The relationship with Japan and the United States I can say for a fact has never been stronger. It's never been more powerful. Never been closer. This is a very exciting time for commerce between the two countries that we both love. The United States and Japan are two of the largest economies in the world. You're right there. You're doing fantastically well. I was looking very closely on the ride over at some of the numbers being produced in Japan and you're doing great. Today we're cooperating closely across many industries including defense, technology, digital economy and energy, also infrastructure science and so much more. As you know the United States and Japan are hard at work negotiating a bilateral trade agreement which will benefit both of our countries. I would say that Japan has had a substantial edge for many many years, but that's OK. Maybe that's why you like it so much. But we'll get it a little bit more fair I think. I think we'll do that."
5. Trump shaking hands with Japanese business leaders
STORYLINE:
US President Donald Trump on Saturday needled Japan over the U.S.-Japan trade imbalance as he kicked off a state visit to the country.
Trump was speaking at a reception with Japanese and American business leaders at the U.S. ambassador's residence in Tokyo after arriving in the country.
He said the U.S. and Japan "are hard at work" negotiating a bilateral trade agreement, adding that "Japan has had a substantial edge for many, many years, but that's OK ... maybe that's why you like us so much."
Trump also made a pitch to the business leaders to invest more in the U.S.
And he said the relationship between the two countries has never been better.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.