ETV Bharat / sitara

ఐటీ దాడులు జరిగింది రష్మిక ఆదాయంపై కాదు! - rashmika it raids

ఐటీ అధికారులు తనిఖీలు చేసింది రష్మిక ఆదాయంపై కాదని, ఆమె తండ్రి ఆస్తిపై అని అన్నాడు ఈ హీరోయిన్ మేనేజర్. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించాడు.

ఐటీ దాడులు జరిగింది రష్మిక ఆస్తులపై కాదు!
హీరోయిన్ రష్మిక
author img

By

Published : Jan 21, 2020, 2:02 PM IST

Updated : Feb 17, 2020, 8:56 PM IST

ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపింది హీరోయిన్ రష్మిక ఆదాయంపై కాదని, ఆమె తండ్రి మదన్‌ ఆస్తిపై అని నటి మేనేజర్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని రష్మిక స్వస్థలం విరాజ్‌పేట్‌లోని నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే లెక్కతేలని రూ.25 లక్షల సొమ్ము, ఆస్తి పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై రష్మికకు ఆదాయ పన్నుశాఖ నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయి. ఈ నెల 21న బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వీటి వివరాలు అందించాలని రష్మికకు నోటీసులు జారీ చేశారట.

ఈ విషయంపై రష్మిక మీడియాతో మాట్లాడలేదు. ఐటీ అధికారులు తనిఖీలు జరిపింది నిజమేనని ఆమె తల్లి సుమన్‌ అన్నారు. 'గురువారం (తనిఖీలు జరిగిన రోజు) నుంచి మేం ఐటీ అధికారులకు సహకరిస్తున్నాం. మమ్మల్ని అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారు, మేం సమాధానాలు చెప్పాం' అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రష్మిక మేనేజర్‌ తాజాగా స్పందించాడు. ఐటీ అధికారుల తనిఖీలు పూర్తిగా ఆమె తండ్రి ఆస్తికి సంబంధించిందని వెల్లడించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Xuyong County, Luzhou City, Yunnan Province, southwest China - Jan 1, 2020 (CCTV - No access Chinese mainland)
1. Aerial shots of bridge spanning gorge
2. Aerial shot of traffic on bridge
3. Aerial shot of bridge
4. Pit for fastening cables
5. Villages on hillside
6. Cliffs
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 17, 2020, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.