ETV Bharat / sitara

నన్ను రష్యన్ వేశ్య అన్నారు: కల్కి కొచ్లిన్ - Kalki Koechlin

ప్రస్తుతం ఎక్కడ చూసినా, పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆడవాళ్లపై వేధింపులు పెరుగుతున్నాయని అంటోంది బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్. గతంలో తననూ ఓ నిర్మాత లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది​.

Kalki Koechlin
కల్కి
author img

By

Published : Dec 24, 2019, 12:10 PM IST

బాలీవుడ్​లో వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది నటి కల్కి కొచ్లిన్. వెబ్​ సిరీస్​ల్లోనూ నటిస్తోంది. ఇటీవలే ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఈ భామ​.. తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడింది. ఓ నిర్మాత గతంలో తనను లైంగికంగా వేధించాడని చెప్పింది.

బ్లాక్​బస్టర్​లో నటించినా దక్కని అవకాశాలు

రణ్​బీర్​ కపూర్​-దీపికా పదుకొణె కాంబినేషలో వచ్చిన 'యే జవానీ హై దివానీ' బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఇందులో కల్కి కీలకపాత్రలో కనిపించి, అలరించింది. అంత మంచి సినిమాలో నటించిన తర్వాతైనా, తనకు అవకాశాలు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

"రణ్​బీర్​, దీపికాతో కలిసి పనిచేసిన 'యే జవానీ హై దివానీ' చాలా పెద్ద హిట్​ అయింది. సినిమా విడుదలైన తొమ్మిది నెలల వరకు ఎలాంటి అవకాశం​ రాలేదు. ఖాళీగానే ఉన్నా. ఓ సినిమా ఇంత పెద్ద హిట్​ అయిన తర్వాత ఇలా జరగడం చాలా బాధగా అనిపించింది"
- కల్కి కొచ్లిన్​, బాలీవుడ్ నటి

లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించిన కల్కి.. తనను ఓ నిర్మాత పరోక్షంగా వేధించాడని ఆరోపించింది. డేట్​కు రావాలని అడిగాడని, తాను ఒప్పుకోకపోవడం వల్ల తన సినిమాలో ఆఫర్​ ఇవ్వలేదని చెప్పింది.

"గతంలోనూ వేధింపుల గురించి మాట్లాడా. ఈ విషయాన్ని మొదటగా నా థెరపిస్ట్​కు, తర్వాత నా బాయ్​ఫ్రెండ్​కు చెప్పా. ఇలాంటి ఘటనలు బాలీవుడ్​లోనే కాదు హాలీవుడ్​లోనూ ఉన్నాయి. నేను హాలీవుడ్​కు వెళ్లినప్పుడు అక్కడి క్యాస్టింగ్​ ఏజెంట్​ నా ముఖం దగ్గరకు వచ్చి... కళ్లకిందున్న వలయాలు చూశాడు. 'దేవ్​ డి' సినిమాలో నన్ను చూసి కొందరు 'ఈ రష్యన్​ వేశ్యను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?' అని అడిగారు. నేను రష్యన్​ను కాదు అని చెప్పుకోవాల్సి వచ్చింది"
-కల్కి కొచ్లిన్ , బాలీవుడ్ హీరోయిన్

కల్కి త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. నెట్‌ఫ్లిక్‌లో ఇటీవలే వచ్చిన వెబ్​ సిరీస్​ 'సేక్రెడ్‌ గేమ్స్‌'లో ఈమె కనిపించింది.

ఇవీ చూడండి.. ఫస్ట్​లుక్: స్టైలిష్ గెటప్​లో సిద్దార్థ్..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Maarat al-Numan - 23 December 2019
1. People packing their belongings in truck
2. Wide of truck
3. Wide of abandoned street
4. SOUNDBITE (Arabic) Sameh Sheikh Saad, displaced resident:
"We send a message to Turkey, before we send it to the rest of the world. You're a NATO member, and a great country. You've come to save us from the criminal Assad regime and Russia, but have you come to also kill us and displace us as well?"
5. Moving shot of truck filled with belongings
6. Mid of truck reversing
7. Various of people unloading belongings from truck
8. SOUNDBITE (Arabic) Abu Ibrahim, displaced resident:
"Our departure was really complicated, practically impossible. When we were on the road, how can I say it, we were barely moving, and there were lots of people. You would move ten metres (32 feet), and then you couldn't move ten metres more. And it was at night, and there were bombs. Everyone was fleeing their homes."
9. Various of trucks loaded with furniture and belongings and residents leaving Maarat al-Numan
STORYLINE:
Thousands of civilians fled the town of Maarat al-Numan in northern Syria on Monday to safer areas near the Turkish border following continuous bombardment and air raids over the past week by Syrian government forces.
Under the cover of airstrikes and heavy shelling, Syrian troops have been pushing into the northwestern province of Idlib, which is dominated by al-Qaida-linked militants, towards the major rebel-held town.
Maarat al-Numan sits on a key highway linking the capital Damascus with the northern city of Aleppo, Syria's largest.
The immediate goal of Syrian President Bashar Assad's forces appears to be reopening the strategic highway, which has been closed by the rebels since 2012.
Residents of villages and towns in southern parts of Idlib province have been fleeing with their belongings in trucks, cars and on motorcycles.
Displaced resident, said leaving the town was "practically impossible" due to so many people fleeing their homes and the bombs being dropped.
"You would move ten metres (32 feet), and then you couldn't move ten metres more," he said.  
Sameh Sheikh Saad, who has also been displaced by the airstrikes, said he wanted to "send a message to Turkey" to ask about their intentions in the Syria.
"You've come to save us from the criminal Assad regime and Russia, but have you come to also kill us and displace us as well?"
The government's ground offensive resumed last week after the collapse of a cease-fire, in place since the end of August.
Before this latest bout of violence, the UN reported that some 60-thousand Idlib residents had already been displaced since the government's bombing campaign began late last month.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.