ETV Bharat / sitara

'శ్రీదేవి కంటే పవన్​ అంటేనే ఎక్కువ ఇష్టం' - హీరోయిన్​ శ్రీదేవి- పవర్​స్టార్ పవన్​కల్యాణ్

సోమవారం జరిగిన ప్రీ న్యూయర్ ప్రైవేట్ పార్టీలో సందడి చేసిన వర్మ.. తనకు హీరోయిన్​ శ్రీదేవి కంటే పవర్​స్టార్ పవన్​కల్యాణ్ అంటేనే ఎక్కువ ఇష్టమన్నాడు. వీటితో పాటే చాలా హంగామా చేశాడు.

'శ్రీదేవి కంటే పవన్​ అంటేనే ఎక్కువ ఇష్టం'
పవన్​-రామ్​గోపాల్ వర్మ-శ్రీదేవి
author img

By

Published : Dec 30, 2019, 7:06 PM IST

తనకు శ్రీదేవి కంటే పవన్​కల్యాణ్​ అంటేనే ఎక్కువ ఇష్టమన్నాడు దర్శకుడు రామ్​గోపాల్ వర్మ. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే వర్మ.. హైదరాబాద్​లో సోమవారం జరిగిన ప్రీ న్యూయర్ ప్రైవేట్ పార్టీలో చాలా హంగామానే చేశాడు. హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లపై పడ్డాడు. ఆ ఫొటోలు వైరల్​ అయ్యాయి. ఇదే కాకుండా ఈ పార్టీలో మాట్లాడుతూ పవన్​ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.

"పవన్​కల్యాణ్​కు కొంచెం తిక్కుంది. నాక్కొంచెం లెక్కుంది. లెక్క కంటే తిక్కే ఎక్కువ మందికి ఇష్టముంటుంది. కాబట్టే ఆయనే సూపర్​స్టార్. నాకు శ్రీదేవి కంటే పవన్ అంటేనే ఎక్కువ ఇష్టం" -రామ్​గోపాల్ వర్మ, దర్శకుడు

రామ్​గోపాల్​ వర్మ.. ప్రస్తుతం 'బ్యూటిఫుల్​' అనే సినిమాకు కథనందించాడు. ఇతడి శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహించాడు. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: హీరోయిన్ కాళ్ల మీద పడ్డ రామ్​ గోపాల్ వర్మ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: New England, USA. 29th December 2019
1. 00:00 SOUNDBITE: (English) Tom Brady (on how he feels after the loss)
"Yes it was just, you know, we didn't play the way that we're capable of playing and it ended up costing us and, just too many bad mistakes
2. 00:20 SOUNDBITE: (English) Tom Brady (on what went wrong in the game)
"I can always do things better so I don't think that there is just one thing, except that I hate turning the ball over. But I just don't think that we did a good enough job, I certainly didn't do a good enough job and we've got to do better next week."
3. 00:40 SOUNDBITE: (English) Tom Brady (on if they can still put together a run to the Superbowl final)
"I think we've got to think about winning one game and not think about making things other than that, so we didn't play the way that we're capable of, we got beaten, and now we've got to play next weekend and we've got to play a lot better next week."
4. 00:59 SOUNDBITE: (English) Tom Brady (on the mentality of trying to treat it like a playoff game when it actually isn't)
"Well it was a great chance for us to not play next week so we didn't take advantage of it. We just didn't play good enough. We all wish that we'd done a better job, certainly I do."
SOURCE: NFL
DURATION: 01:15
STORYLINE:
The New England Patriots lost 27-24 to the Miami Dolphins on Sunday (29th December) costing them a first-round bye in the postseason.
They will now host one of the Titans, Steelers or Raiders on Wild Card weekend.
It will be the first time that Tom Brady has played on Wild Card weekend in nearly a decade.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.