ETV Bharat / sitara

కరెంట్ బిల్లులూ కట్టలేకపోతున్నా: సురేశ్ బాబు - amazon

సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు. డిజిటల్ ఫ్లాట్​ఫాంల వల్ల ప్రజలు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సురేశ్ బాబు
author img

By

Published : Nov 19, 2019, 12:16 PM IST

థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని, కనీసం కరెంటు బిల్లులు కట్టలేని స్థితిలో యజమానులు ఉన్నారని ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌ యజమానిగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

"డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు బాగా పాపులర్‌ అయ్యాయి. చేతిలో ఉన్న మొబైల్‌ ఫోన్‌తో కావాల్సింది ముందుకు వస్తోంది. అందుకే ప్రజలు ఇంటి నుంచి బయటికొచ్చి థియేటర్‌లో సినిమా చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. సరికొత్త సినిమాలు చూసేందుకు నెట్‌ఫ్లిక్‌, అమెజాన్‌ వంటి మాధ్యమాల్ని ఎంచుకుంటున్నారు. 'సైరా', 'సాహో'లాంటి పెద్ద సినిమాల్ని చూసేందుకు మాత్రమే థియేటర్‌కు వస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్‌కు రాకపోవడం చాలా సాధారణమైపోయింది. దీని వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. థియేటర్‌ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయం పక్కనపెట్టండి.. నేను కనీసం కరెంటు బిల్లును కూడా చెల్లించలేకపోతున్నా."
-సురేశ్ బాబు, ప్రముఖ నిర్మాత

తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులు లేనన్ని రోజులు సింగిల్‌ స్క్రీన్లకు మంచి డిమాండ్‌ ఉండేది. పదేళ్ల క్రితం దాదాపు 3,000 సింగిల్‌ స్క్రీన్లు ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 1700లకు తగ్గిపోయింది.

ఇవీ చూడండి.. షారూఖ్ కూతురి సినిమా చూశారా..!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Vienna - 16 November 2019
1. Vienna Mayor Michael Ludwig turning on Christmas tree lights, tilt up to tree
2. Various of Christmas tree lit up, crowd gathered
3. Various of Mayor of Vienna and Salzburg posing with traditional Christmas gift-bringer
4. Various of Austrian brass band performing
5. Various of illuminated Vienna town hall and Christmas Market
6. Set-up shot of Helmet Prinz, with his dog
7. SOUNDBITE (German) Helmut Prinz and Regina Prinz, local visitors:
"I think the markets have been open for two days now and we find that simply amazing. So we said let's go and take a look. We always have a punch, and what else do we have? A Spitz (local Austrian sweet) Yes a Schaumspitz and Langos (Hungarian fried bread) is another you have to have."
8. Gingerbread hearts
9. Vendor selling gingerbread hearts
10. Shoppers at Christmas market
11. SOUNDBITE (English) Anthea (Only name given), local Viennese resident on tour with US friends:
"That they put like Christmas spices in the red wine – it's really tasty and it just makes the Christmas market much more like Christmassy in general. It's such a Christmas drink."
12. SOUNDBITE (English) Evelyne and Liana (Only names given), tourists from the US:
Evelyne: "The soup-bowls!"
Liana: "It's like they have it at very single Christmas Market. So it's like – it's like cool!"
13. Sign reading (German) Merry Christmas
14. Illuminated arch and Christmas Market
15. Various of people ice-skating
16. Illuminated tree
STORYLINE:
VIENNA XMAS TREE LIGHTING OPENS FESTIVE MARKETS
Vienna Mayor Michael Ludwig on Saturday (16 NOVEMBER 2019) switched on the lights of Christmas tree in front of the town hall, officially opening the city's Christmas markets.
Over 2,000 LED lights make sure that the tree can be seen from everywhere on the square.
This year the tree hails from Salzburg – its 32 meter (105 feet) height makes it the tallest Christmas tree in Vienna so far.
The ceremony was accompanied by traditional Austrian brass bands.
Every year various Christmas Markets in Vienna attract millions of visitors worldwide.
Around 150 stalls can be found in front of the town hall selling everything from mulled wine to jewellery.
In addition, the market also features an ice-skating rink right next door.
All Vienna Christmas markets will be open until December 24.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.