ETV Bharat / sitara

బంపర్​ ఆఫర్​తో హృతిక్​.. త్వరలోనే బిగ్​ సర్​ప్రైజ్!​ - బాలీవుడ్‌ వర్గాలు

బాలీవుడ్​ స్టార్​ హృతిక్‌ రోషన్ తన అభిమానులకు మరో సర్​ప్రైజ్​ ఇవ్వనున్నారు. త్వరలోనే అతడు హాలీవుడ్​లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన జెర్ష్​ ఏజెన్సీ ఈ మేరకు చర్చలు జరుపుతోంది.

hrithik roshan will be appear in hollwood movie for that trails are going on
బంపర్​ ఆఫర్​తో హృతిక్​.. త్వరలోనే బిగ్​ సర్​ప్రైజ్!​
author img

By

Published : Nov 6, 2020, 9:46 AM IST

బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్‌.. హాలీవుడ్‌ సినిమా చేయనున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇప్పటికే అమెరికాకు చెందిన జెర్ష్‌ ఏజెన్సీతో ఇతడు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆ ఏజెన్సీ భారత మేనేజర్‌ అమృత్‌సేన్‌ మాట్లాడుతూ హృతిక్‌ను ఎలాంటి చిత్రంతో హాలీవుడ్‌కు పరిచయం చేయాలి? అని చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.

స్పై థ్రిల్లర్‌ కథాంశంతో దీన్ని తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆడిషన్‌ పూర్తయిందని, 'క్రిష్‌-4' షూటింగ్‌ అయ్యాకే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తారని సమాచారం. 'సూపర్‌-30', 'వార్‌' చిత్రాలతో హిట్‌లు అందుకున్న ఈ కథానాయకుడు.. హాలీవుడ్‌లో చేస్తున్నాడంటే అభిమానులకు పండగే.

ఇదీ చూడండి:ఆ డాక్టర్​ స్టెప్పులకు హృతిక్​ ఫిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.