తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, తమిళంతో పాటు తెలుగులోనూ హిట్‌గా నిలిచిన సినిమా 'ఖైదీ'. హీరోగా నటించిన కార్తీ, తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అప్పటి నుంచి ఇందులో ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ఈ రీమేక్‌లో స్టార్ హీరో హృతిక్‌రోషన్ నటించడానికి అంగీకారం తెలిపాడని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రాన్ని అతడు చూశాడని.. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుందట. 'వార్' విడుదలైన తర్వాత హృతిక్.. మరో సినిమా మొదలుపెట్టలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. క్రేజీ వార్త: 'వి' సినిమా కోసం తమన్