దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కాగా ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్‌ను రంగంలోకి దింపారు రాజమౌళి. ఆయన పర్యవేక్షణలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను ట్విట్టర్లో పంచుకుంది చిత్రబృందం. ఇందులో పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది.
-
Renowned Hollywood Action Director, Nick Powell, joins the last leg of climax. Just when you thought the climax shoot couldn't get any 🔥 #RRRDiaries...#RRR #RRRMovie
— DVV Entertainment (@DVVMovies) March 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/OLXoiex5cT
">Renowned Hollywood Action Director, Nick Powell, joins the last leg of climax. Just when you thought the climax shoot couldn't get any 🔥 #RRRDiaries...#RRR #RRRMovie
— DVV Entertainment (@DVVMovies) March 2, 2021
pic.twitter.com/OLXoiex5cTRenowned Hollywood Action Director, Nick Powell, joins the last leg of climax. Just when you thought the climax shoot couldn't get any 🔥 #RRRDiaries...#RRR #RRRMovie
— DVV Entertainment (@DVVMovies) March 2, 2021
pic.twitter.com/OLXoiex5cT
ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గణ్, హీరోయిన్ ఆలియా భట్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' యాక్షన్ సీన్ మేకింగ్ వీడియో వైరల్