ETV Bharat / sitara

హృతిక్ 'వార్'కు హాలీవుడ్​ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ - యశ్ రాజ్ ఫిల్మ్స్

హృతిక్ రోషన్​ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వార్'. ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్​ పనిచేయనున్నారు.

హృతిక్ 'వార్'కు హాలీవుడ్​ యాక్షన్ కొరియోగ్రాఫర్స్
author img

By

Published : Jul 19, 2019, 10:31 PM IST

హృతిక్ రోషన్-టైగర్​ష్రాఫ్​ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్​టైనర్​ 'వార్'. వాణీ కపూర్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు అభిమానులకు ఆసక్తి రేపే మరో అంశాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్​లు పనిచేయనున్నారు. అక్టోబరు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

HRITIK ROSHAN-TIGER SHROFF
'వార్' సినిమాలో హృతిక్ రోషన్-టైగర్​ష్రాఫ్

పాల్ జెన్నింగ్స్, ఫ్రాంజ్ స్పిల్​హాస్, సీ యంగ్ హో హాలీవుడ్​కు చెందిన వారు. వీరితో పాటే బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్​ పర్వేజ్ షేక్​ ఈ సినిమాకు పనిచేస్తున్నారు.

"ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్​ను ఈ చిత్రం కోసం తీసుకున్నాం. విభిన్న పద్దతుల్లో ఫైట్స్​ తెరకెక్కించడంలో వీరు సిద్దహస్తులు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి యాక్షన్ సీక్వెన్స్.. రానున్న సినిమాలో ప్రేక్షకులు చూస్తారు." -సిద్దార్థ్ ఆనంద్, దర్శకుడు

హాలీవుడ్​లో 'ది డార్క్ నైట్', 'సాన్ ఆండ్రాస్', 'జాక్ రీచర్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లాంటి యాక్షన్ చిత్రాలతో పేరుతెచ్చుకున్నాడు జెన్సింగ్స్. 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్','సేఫ్ హౌస్','డెత్ రేస్​' వంటి సినిమాలతో ప్రఖ్యాతి చెందాడు సీ యంగ్.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్​పై ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడు. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళంలోనూ విడుదల కానుందీ చిత్రం.

ఇది చదవండి: బాలీవుడ్​ కథానాయకుల మధ్య 'వార్'

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Friday, 19 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1156: US Terminator Dark Fate Content has significant restrictions, see script for details 4221169
The latest 'Terminator' instalment smashes into Comic-Con
AP-APTN-1036: Japan Fire Tributes AP Clients Only 4221166
People pay tribute to victims of Japan studio fire
AP-APTN-1034: Japan Fire Flowers AP Clients Only 4221164
Flowers laid at scene of Japan studio fire
AP-APTN-1032: Japan Fire Reaction AP Clients Only 4221162
Kyoto in shock over anime studio fire
AP-APTN-1030: Japan Fire Witness No Access Japan 4221161
Witness says she spoke to Japan fire suspect
AP-APTN-1026: ARCHIVE ASAP Rocky AP Clients Only 4221160
Sweden wants extension of rapper's detention after fight
AP-APTN-1025: UK Cats Featurette Content has significant restrictions, see script for details 4221159
Featurette shows the filming process behind the forthcoming 'Cats' movie
AP-APTN-1010: US Tom Cruise FOOTAGE MUST ONLY BE USED IN RELATION TO THE RELEASE OF 'TOP GUN' TRAILER AT COMICCON 4221153
Tom Cruise launches 'Top Gun' trailer at ComicCon
AP-APTN-0952: US Knots Landing Reunion AP Clients Only 4221133
On brink of nighttime soap's 40th anniversary, 'Knots Landing' leads say they're ready for onscreen reunion
AP-APTN-0951: UK The Great Hack Content has significant restrictions, see script for details 4221151
'Our democracies have been compromised; fascism is at the gates': Filmmakers behind data scandal doc on weaponized technology
AP-APTN-0903: UK CE Bear's Den Content has significant restrictions, see script for details 4221144
Bear’s Den's Andrew Davie chats about the logistics of touring and why it is important for the band to perform in the Scottish Highlands
AP-APTN-0823: US Terror Infamy Content has significant restrictions, see script for details 4221141
George Takei revisits childhood in internment camps in 'landmark' new series 'The Terror: Infamy'
AP-APTN-0801: US David Crosby Content has significant restrictions, see script for details 4221099
David Crosby opens up in new documentary ‘Remember My Name’
AP-APTN-0226: US Cats Trailer Content has significant restrictions, see script for details 4221094
Taylor Swift is revealed in first trailer for film adaptation of Andrew Lloyd Webber's 'Cats'
AP-APTN-0216: US Anime Fire AP Clients Only 4221101
Illustrators, anime fans at Comic-Con mourn in wake of Japan attack
AP-APTN-0033: US George Takei AP Clients Only 4221097
George Takei calls Trump administration policies 'new low' amid 'send her back' controversy
AP-APTN-2205: US Suits Spinoff Content has significant restrictions, see script for details 4220872
Gina Torres of 'Suits' gets her own series 'Pearson'; talks Meghan Markle
AP-APTN-2147: US Howie D Content has significant restrictions, see script for details 4221083
Backstreet Boys member Howie D releases family friendly album
AP-APTN-2140: ARCHIVE Whitford Landecker AP Clients Only 4221082
Actors Bradley Whitford and Amy Landecker are married
AP-APTN-2036: US Top Gun Maverick Trailer Content has significant restrictions, see script for details 4221076
Tom Cruise makes unexpected flyby at Comic-Con to debut the first trailer for 'Top Gun: Maverick'
AP-APTN-2015: US IT Chapter Two Trailer Content has significant restrictions, see script for details 4221033
Pennywise the Dancing Clown roars back to life in second trailer for 'It - Chapter Two'
AP-APTN-1923: ARCHIVE YG Content has significant restrictions, see script for details 4221069
Authorities searched Los Angeles home of rapper YG in connection with police shooting
AP-APTN-1855: ARCHIVE Kennedy Center Honorees Content has significant restrictions, see script for details 4221064
Sally Field, Linda Ronstadt, Earth, Wind and Fire among newly announced honorees for Kennedy Center Honors lifetime achievement in the arts
AP-APTN-1647: Italy Camilleri Burial AP Clients Only 4221037
Hundreds pay respects to Camilleri at Rome cemetery
AP-APTN-1602: ARCHIVE Venice Film Festival AP Clients Only 4221024
Deneuve, Hawke film 'The Truth' to open Venice Film Festival
AP-APTN-1453: Japan Fire Update No access Japan; Do not obscure logo; Not for screen grabs as still images; No archive 4221007
Firefighters: Japan fire death toll rises to 33
AP-APTN-1353: France Louvre Sackler AP Clients Only 4220996
Louvre in Paris removes Sackler name after opioid protests
AP-APTN-1351: Japan Fire 3 AP Clients Only 4220993
Kyoto residents express surprise at fire that kiiled at least 33
AP-APTN-1202: Hong Kong Cocktails AP Clients Only 4220976
Jackfruit might be Hong Kong's favorite cocktail topping this summer
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.