ETV Bharat / sitara

'సాహో' కోసం అంతలా కష్టపడిన శ్రద్ధా

భారీ బడ్జెట్​తో రూపొందిన 'సాహో'లోని తన పాత్ర కోసం కఠినమైన డైట్​ను పాటించింది హీరోయిన్​ శ్రద్ధా కపూర్. దాదాపు 45 నిమిషాల పాటు కఠోర వ్యాయామాలు చేసేదట.

author img

By

Published : Aug 5, 2019, 7:38 AM IST

'సాహో' కోసం అంతలా కష్టపడిన శ్రద్ధా

‘సాహో’ చిత్రంతో దక్షిణాదిలో జెండా పాతేందుకు సిద్ధమవుతోంది నటి శ్రద్ధా కపూర్‌. ఉత్తరాది, దక్షిణాదిలో ఒకేసారి విడుదలవుతుండటం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంది. కేవలం హీరో ప్రభాస్‌తో ఆడిపాడటమే కాకుండా పవర్‌ఫుల్ యాక్షన్‌ ఎపిసోడ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోనుందట ఈ భామ.

SRADDHA KAPOOR IN SAAHO
సాహో సినిమాలోని యాక్షన్ సన్నివేశంలో హీరోయిన్​ శ్రద్ధా కపూర్

సాహోలో తన పాత్ర కోసం సెట్స్‌లో, జిమ్‌లో ఎంతో కష్టపడింది​ శ్రద్ధా. పోరాట సన్నివేశాల్లో పాల్గొనేందుకు శరీరం దృఢంగా ఉండటం ఎంతో అవసరం.

ఇందుకోసం ప్రతిరోజు దాదాపు 45 నిమిషాల పాటు కఠోర వ్యాయామాలు చేసేదట. డైట్‌ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించేది శ్రద్ధా. యాక్షన్‌ సన్నివేశాల షూట్‌కు ముందురోజే తనకు ఎలాంటి డైట్‌ కావాలో ప్రొడక్షన్‌ వాళ్లకు చెప్పి సిద్ధం చేయించుకునేదట. మరొకరికైతే అలాంటి డైట్‌తో నీరసం రావడం ఖాయం... కానీ ఆ కొద్దిపాటి ఆహారంతోనే షూట్‌ మొత్తం చలాకీగా పూర్తి చేసేదట శ్రద్ధా కపూర్.

మరి ఇంత శ్రద్ధ పెట్టి చేసిన తన పాత్ర తెరపై ఎలా అలరిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: ట్రెండింగ్​లోనే కాదు.. వీక్షణలోనూ సాహోకు అగ్రస్థానమే

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Gong'an Yi Ethnic Township, Jinkouhe District, Leshan City, Sichuan Province, southwest China - Aug 3, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of flood
2. Various of fallen tree, damaged road
3. Various of government staff members in inspection
Ganluo County, Sichuan Province, southwest China - Recent (CCTV - No access Chinese
mainland)
4. Landslide
5. Rescuers walking
6. Various of road clearing work in progress
Ganluo County, Liangshan Yi Autonomous Prefecture, Sichuan Province, southwest China - Aug 3, 2019 (CCTV - No access Chinese
mainland)
7. Various of people, flood
8. People at temporary shelter
9. Sign reading (Chinese) "shelter for victims of 7.29 torrential rain"
10. Bottles of water
11. Duvets
12. People at temporary shelter
13. Various of local residents collecting food
14. Local residents having meal
Yuchan Village, Tanba Township, Leshan City, Sichuan Province, southwest China - Aug 3, 2019 (CCTV - No access Chinese mainland)
15. Various of debris, collapsed house
16. SOUNDBITE (Chinese) Li Bin, local resident (partially overlaid with shot 17):
"It was raining cats and dogs here in Yuchan Village at 15:50 yesterday. At around 17:30, cadres from our village and Tanba Township called us and asked about the rain. They then came here to check upon the condition before 18:00, and asked us all to evacuate. So we immediately left."
++SHOT OVERLAYING SOUNDBITE++
17. Various of damaged house, bricks
++SHOT OVERLAYING SOUNDBITE++
18. Damaged houses, trees
Search and rescue operation is underway after a torrential rain hit southwest China Sichuan Province.
In the Jinkouhe District of Leshan City, continuous heavy rains washed out roads, caused mudslides and landslides, flooded low-lying houses and cropland.
In the Gong'an Minority Yi Township, the rainstorm caused landslides, blocking roads. The township evacuated 71 people and no casualties were reported.
In Ganluo, the July 29 torrential rain washed out a section of the state highway and 12 people were found missing.
Although governments at all levels sent personnel and machinery for the search and rescue operation, the three-hour walk to the main search and rescue site made the relief work very difficult.
With non-stop efforts, the local workers cleared the 28-kilometer road leading to the main rescue area. Large machinery was then immediately transported to the area for the follow-up operation.
From 21:00 Friday to 09:00 Saturday, another round of torrential rains drenched the Ganluo County again, swelling a local river.
Disaster relief workers and local government organized timely evacuation and relocation to a temporary shelter with adequate supplies.
Affected by heavy rains, a 6000-cubic-meter mountain body slid down, crushing seven houses in the Yuchan Village of Leshan City on Saturday.
Thanks to the preventive measures taken by local government, all the seven residents living in those houses were safely evacuated before the landslide happened.
"It was raining cats and dogs here in Yuchan Village at 15:50 yesterday. At around 17:30, officials from our village and Tanba Township called us and asked about the rain. They then came here to check upon the condition before 18:00, and asked us all to leave. So we immediately left," said local resident Li Bin.
At around 02:15 Saturday, just after their evacuation, another massive landslide struck, collapsing the seven houses in less than a minute.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.