'అ!', 'కల్కి' ఫేం ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కొత్త చిత్రం 'జాంబి రెడ్డి'. కరోనా నేపథ్యంలో జాంబీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను శనివారం హీరోయిన్ సమంత విడుదల చేశారు.
ఈ ప్రచారం చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండి సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రంలో తేజ సజ్జా, ఆనంది, దక్ష నాగర్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. మార్క్ కె. రాబిన్ సంగీతమందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : బాలీవుడ్లో బోల్తా కొట్టిన దక్షిణాది రీమేక్‌లు!