ETV Bharat / sitara

Samantha Sick: సినీ నటి సమంతకు అస్వస్థత- హుటాహుటిన ఆస్పత్రికి.. - సమంత

Samantha Health: సినీ నటి సమంత.. అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం కడప ప్రయాణం ముగించుకుని హైదరాబాద్​కు వచ్చిన ఆమె తీవ్రమైన జలుబు, వైరల్​ ఫీవర్​తో బాధపడుతున్నట్టు సమాచారం.

samantha health updates
సినీ నటి సమంతకు తీవ్ర అస్వస్దత
author img

By

Published : Dec 13, 2021, 2:44 PM IST

Samantha Health: సినీ నటి సమంత.. అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్​కు చేరుకున్న కొన్ని గంటల్లోనే ఆమె అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్​తో ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

సోమవారం హైదరాబాద్​లోని ఏఐజీ అసుపత్రికి వెళ్లి సమంత పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి అవసరమైన చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.