ETV Bharat / sitara

విజయ్​ దేవరకొండతో ఉన్న ఆ పిల్లాడు ఎవరు? - విజయ్ దేవరకొండ కొత్త సినిమా

కథానాయకుడు విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్​.. అభిమానుల్ని అయోమయంలో పడేసింది. ఆ ఫారిన్ పిల్లాడ్ ఎవరా? అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

hero vijay devarakonda with foreign boy
విజయ్​ దేవరకొండ
author img

By

Published : Sep 20, 2020, 8:00 PM IST

టాలీవుడ్ యువహీరో విజయ్ దేవరకొండ.. ఓ విదేశీ చిన్నారితో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ పిల్లాడు ఎవరా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. బుల్లి దేవరకొండ అంటూ ఛలోక్తులు కూడా విసురుతున్నారు.

  • Fill your life with ❤️
    I do work I love,
    I play sport I love,
    I eat and drink what I love,
    Surround myself with people I love,
    Think and spend my time for people I love,
    All these things and people make my life what it is - Love☺️

    Find your Love and work for it, deserve it ❤️❤️ pic.twitter.com/ukHYavYhxB

    — Vijay Deverakonda (@TheDeverakonda) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం విజయ్.. దర్శకుడు పూరీ జగన్నాథ్​ తీస్తున్న 'ఫైటర్'(వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. పూరీ-ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా కథతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ప్రభావంతో నిలిచిపోయింది. త్వరలో దానిని తిరిగి ప్రారంభించే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.