తరుణ్ హీరోగా కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన క్లాస్ చిత్రం 'నువ్వేకావాలి'. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా ఈరోజుకు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ తన ఇంట్లో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులతో వేడుక జరుపుకొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.





సినిమాలో ట్రాజెడీ ఉండదు.. కానీ కన్నీళ్లొస్తాయి'