ETV Bharat / sitara

జూ.ఎన్టీఆర్​ వీరాభిమానిగా హీరో శ్రీవిష్ణు!

కొత్త సినిమా కోసం తారక్​ డైహార్డ్ ఫ్యాన్​గా మారిపోయారు శ్రీవిష్ణు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్​చల్ చేస్తోంది. ఇంతకీ విషయమేంటి?

hero sri vishnu as NTR Die-Hard Fan in his next movie
జూ.ఎన్టీఆర్​ వీరాభిమానిగా హీరో శ్రీవిష్ణు!
author img

By

Published : Mar 11, 2021, 4:08 PM IST

యువ కథానాయకుడు శ్రీవిష్ణు.. జూ.ఎన్టీఆర్​కు వీరాభిమాని! అదేంటి ఈ విషయం ఇప్పటివరకూ బయటకు రాలేదే. కనీసం ఎప్పుడూ దీని గురించి మాట్లాడలేదే అని ఆలోచిస్తున్నారా? మరేం లేదు. అతడు హీరోగా నటిస్తున్న 'అర్జున ఫాల్గుణ' సినిమా కోసమే ఈ సెటప్​ అంతా. ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు వైరల్​గా మారడం వల్ల ఇది వెలుగులోకి వచ్చింది.

hero sri vishnu as NTR Die-Hard Fan in his next movie
'అర్జున ఫాల్గుణ' సినిమా షూటింగ్ ఫొటో

స్టార్ హీరోలకు అభిమానులుగా నటించడం ఇదేం కొత్త కాదు. గతంలో 'కృష్ణగాడి వీరప్రేమగాధ'లో బాలయ్య ఫ్యాన్​గా నాని కనిపించారు. ఇప్పుడు తన కొత్త సినిమాలో సూపర్​స్టార్ మహేశ్​బాబు అభిమానిగా నాగచైతన్య నటిస్తుండటం విశేషం.

శ్రీవిష్ణు 'అర్జున ఫాల్గుణ'లో అమృత అయ్యర్ హీరోయిన్. తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: సమీక్ష: 'గాలి సంపత్' ఆకట్టుకున్నాడా?​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.