ETV Bharat / sitara

గుండు కొట్టించుకున్న హీరో రామ్.. ఎందుకు? - పూరీ జగన్నాథ్

గుండుతో ఉన్న ఫొటోను ట్విట్టర్​లో​ పోస్ట్​ చేశాడు యువ హీరో రామ్​. దీనిపై విభిన్నంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

గుండు కొట్టించుకున్న హీరో రామ్.. ఎందుకు?
author img

By

Published : Aug 10, 2019, 1:04 PM IST

ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్'గా అలరించిన రామ్​ పోతినేని.. మాస్​ పాత్రతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు. ఆ ఆనందంలో గుండు కొట్టించుకుని ఆ ఫొటోను ట్విట్టర్​లో​ పోస్ట్ చేశాడు. "మైల్డ్​లీ వైల్డ్/ వైల్డ్​లీ మైల్డ్?" అంటూ క్యాప్షన్​ జోడించాడు. చాలా రోజుల తర్వాత తనకు విజయం దక్కడమే ఇందుకు కారణమా లేదా కొత్త సినిమా కోసమా అని చర్చించుకుంటున్నారు అభిమానులు.

ఇస్మార్ట్​ శంకర్​తో హీరోకే కాకుండా దర్శకుడు పూరీ జగన్నాథ్​కు చాలా కాలం తర్వాత సరైన హిట్ పడింది. నిధి అగర్వాల్, నభా నటేశ్​ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతమందించాడు. చార్మీతో పాటు పూరీ సంయుక్తంగా నిర్మించాడు.

ఇది చదవండి: ఎన్​కౌంటర్​ శంకర్​తో 'ఇస్మార్ట్​ శంకర్'

AP Video Delivery Log - 0500 GMT News
Saturday, 10 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0458: Myanmar Landslide AP Clients Only 4224481
Search for missing after deadly Myanmar landslide
AP-APTN-0435: Honduras Protest AP Clients Only 4224480
Honduras protesters call on president to step down
AP-APTN-0413: Mexico Border Wall Mural AP Clients Only 4224479
Mexico border wall mural tells stories of deported
AP-APTN-0356: US IA Democrats 2 Must credit C-SPAN 4224476
2020 Democratic contenders address Iowa fundraiser
AP-APTN-0348: Saudi Arabia Hajj AP Clients Only 4224478
Hajj pilgrims prepare to pray at Mount Arafat
AP-APTN-0317: Panama Martinelli AP Clients Only 4224475
Panama ex-leader not guilty of political espionage
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.