ETV Bharat / sitara

ఇన్​స్టాగ్రామ్​లో ఖాతా తెరిచిన రామ్​చరణ్ - రాజమౌళి

సోషల్​ మీడియాకు దూరంగా ఉండే హీరో రామ్​చరణ్​.. ఇన్​స్టాగ్రామ్​లో ఖాతా తెరిచాడు. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు చెర్రీ.

ఇన్​స్టాలో అడుగుపెట్టిన రామ్​చరణ్
author img

By

Published : Jul 8, 2019, 5:38 PM IST

ఫేస్​బుక్ మినహా ఇతర సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండే హీరో రామ్​చరణ్.. ఇన్​స్టాగ్రామ్​లో ఖాతా తెరిచాడు. ఇకపై తన కొత్త ఫొటోల్ని, వివరాల్ని నేరుగా అభిమానులతో పంచుకోనున్నాడు. ఇప్పటివరకు చెర్రీకి సంబంధించిన విశేషాలను భార్య ఉపాసన.. సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించేది.

RAM CHARAN INSTAGRAM ACCOUNT
రామ్​చరణ్ ఇన్​స్టాగ్రామ్ ఖాతా

గతంలో ట్విట్టర్​లో ఉన్న ఈ నటుడు.. కొన్నేళ్ల క్రితం ఆ ఖాతాను తొలగించాడు. ఇప్పుడు ఇన్​స్టాలో అడుగుపెట్టగా అభిమానులు ఆనందపడుతున్నారు.

ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రీకరణలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు రామ్​ చరణ్​. ఈ మల్టీస్టారర్​లో జూ.ఎన్టీఆర్ మరో హీరోగా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది జులైలో విడుదల చేయాలనుకుంటున్నారు.

ఇది చదవండి: రంగస్థలంలో అభిమానులు మెచ్చిన మగధీరుడు

RESTRICTION SUMMARY: MUST CREDIT 23 ABC NEWS, NO ACCESS BAKERSFIELD, NO USE US BROADCAST NETWORKS, NO RE-USE, NO RE-SALE, NO ARCHIVE
SHOTLIST:
KERO - MANDATORY CREDIT 23 ABC NEWS, NO ACCESS BAKERSFIELD, NO USE US BROADCAST NETWORKS, NO RE-USE, NO RE-SALE, NO ARCHIVE
++MUTE FROM SOURCE++
Trona, California - 7 July 2019
1. Big crack in damaged road
2. Various of cracks on road
KERO - MANDATORY CREDIT 23 ABC NEWS, NO ACCESS BAKERSFIELD, NO USE US BROADCAST NETWORKS, NO RE-USE, NO RE-SALE, NO ARCHIVE
Ridgecrest, California - 7 July 2019
3. Various of tents for people who have left their homes due to earthquake
4. Various of family sitting at picnic table, eating
5. Small dog
STORYLINE:
The magnitude 6.4 earthquake Thursday and a magnitude 7.1 quake that struck California on Friday were centered 11 miles (18 kilometers) from the small desert town of Ridgecrest, about 150 miles (241 kilometers) from Los Angeles.
The quakes buckled highways and ruptured gas lines that sparked several house fires, and officials said about 50 homes in the nearby small town of Trona were damaged.
No one was killed or seriously injured, which authorities attributed to the remote location in the Mojave Desert.
All roads serving Ridgecrest, a town of 28,000 residents, were safe to drive again Sunday, water and power had been restored and bus service would resume Monday, Police Chief Jed McLaughlin said.
He said homes were being inspected for damage and that all government buildings were declared safe.
Officials told several hundred people at a community meeting Sunday evening in Ridgecrest to take precautions once running water returned to their homes.
Mayor Peggy Breeden said that two trucks with water were coming to Ridgecrest and the nearby small town of Trona.
Residents of Trona, southwest of Death Valley, reported electricity had been restored but water and gas service was still out at many homes.
People in the town of about 2,000 lined up for free water that California National Guard soldiers handed out at Trona High School.
The quakes sparked several house fires, shut off power, snapped gas lines, cracked buildings and flooded some homes when water lines broke.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.