ETV Bharat / sitara

'లవర్​బాయ్.. లవర్​బాయ్ అంటే చిరాకొస్తోంది' - samantha news latest

హీరో నాగశౌర్యను లవర్​బాయ్ అంటుంటే చిరాకొస్తుందట. అందుకే ఈ విషయం గురించి మాట్లాడాడు. 'అశ్వథ్థామ' టీజర్​ లాంచ్ ఈవెంట్​లో వీటితో పాటు చిత్రవిశేషాలను వెల్లడించాడు.

Ashwathama cinema teaser
హీరో నాగశౌర్య
author img

By

Published : Dec 27, 2019, 8:02 PM IST

టాలీవుడ్ యువహీరో నాగశౌర్య 'అశ్వథ్థామ' టీజర్ ఆకట్టుకుంటోంది. పూర్తి యాక్షన్ సన్నివేశాలతో అంచనాల్ని పెంచుతోంది. స్టార్ హీరోయిన్ సమంత.. శుక్రవారం దీనిని ఆవిష్కరించారు. అయితే టీజర్​ లాంచ్ ఈవెంట్​లో మాట్లాడిన నాగశౌర్య.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను లవర్​బాయ్.. లవర్​బాయ్ అంటుంటే చిరాకొస్తోందని అన్నాడు.

అశ్వథ్థామ టీజర్​ లాంచ్ ఈవెంట్​లో మాట్లాడుతున్న హీరో నాగశౌర్య

"దిల్లీ, ముంబయిల్లో అమ్మాయిలపై జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. నన్ను అందరూ లవర్​బాయ్.. లవర్​బాయ్ అంటుంటే చాలా చిరాకుగా ఉంది. నా గురించి తెలిసినోళ్లకు, ఫ్రెండ్స్‌కు నేనేంటో తెలుసు. అసలు లవర్​బాయ్‌నే కాదు. చిన్నప్పుడు నుంచీ కొంచెం రఫ్‌గా ఉండేవాడిని. అందువల్ల లవర్​బాయ్ అనే ట్యాగ్ ఇచ్చేసరికి చిరాకుగా అనిపించింది. నా దగ్గరకు కమర్షియల్ స్క్రిప్ట్‌లు రావట్లేదు, అలాంటి సినిమాలు తీయట్లేదు అంటున్నారు. అందుకనే ఈ ట్యాగ్​లైన్ నుంచి బయటికి వచ్చేయాలని అనుకున్నాను. 'ఛలో'తో ఆ ఇమేజ్​ నుంచి కొంచెం బయటికి వచ్చాను. 'అశ్వథ్థామ'తో పూర్తిగా బయటికి వచ్చేస్తానని నమ్ముతున్నాను" -నాగశౌర్య, హీరో

ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్. శ్రీ చరణ్ పాకాల సంగీతమందించాడు. రమణ్​తేజ్ దర్శకుడు. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Ashwathama cinema teaser
అశ్వథ్థామ చిత్రబృందం
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Beijing – 27 December 2019
1. Wide of press conference
2. Wide of journalists
3. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"As the neighbour of both India and Pakistan, China called on the two countries to exercise restraint, avoid taking actions that further aggravate the situation, peacefully resolve disputes through dialogue and jointly maintain regional peace and stability."
4. Mid of journalist
5. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"The person you mentioned has been arrested in accordance with law on suspicion of corruption and bribery. In June this year, the Urumqi Intermediate People's Court held a public hearing of the case, and the trial is still going on. During the process of the case, various litigious rights of the person involved and his lawyers were guaranteed in accordance with the law."
6. Wide of press conference
7. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"We urge the specific agency of the United Nations to abide by the purposes and principles of the UN Charter, and perform their duties impartially and objectively in accordance with the mandate of the Human Rights Council and the special mechanism's code of conduct."
8. Mid of journalist
9. Wide of press conference
STORYLINE:
China urged Pakistan and India to exercise restraint on Friday after the two countries traded fire in the disputed Himalayan region of Kashmir.
The latest exchanges killed two Pakistani troops, an Indian soldier and a civilian woman, officials of both sides said on Thursday.
Tensions in Muslim-majority Kashmir – which is divided between Pakistan and India but claimed by both in its entirety – have escalated since August, when India downgraded the autonomy of the area of Kashmir it administers and imposed a lock-down.
In Beijing on Friday, Chinese Foreign Ministry spokesperson Geng Shuang said that China called on both countries to "resolve disputes through dialogue and jointly maintain regional peace and stability".
Geng also commented on the detention of former Xinjiang University President Tashpolat Tiyip. who has reportedly been sentenced to death.
United Nations human rights experts have criticised the reported death sentence, and called on Beijing to make Tiyip's whereabouts public and allow his family to visit him.
Geng said Tiyip was arrested on suspicion of corruption and bribery and that the trial was still going on.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.