సినీ హీరో నాగ చైతన్య తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో సందడి చేశారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యాన్ని చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా తరలివచ్చారు.
తమ అభిమాన హీరోతో ఫొటోలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు. అభయారణ్యం అందాలను నాగ చైతన్య వీక్షించారు. ప్రస్తుతం.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్‌స్టోరీ' విడుదలకు సిద్ధంగా ఉంది. 'థ్యాంక్యూ' చిత్రం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ఇదీ చూడండి :నాని పుట్టినరోజున 'డబుల్ బొనాంజా'