ETV Bharat / sitara

Naga chaitanya: కొత్త వ్యాపారంలోకి హీరో నాగచైతన్య - నాగచైతన్య సమంత

'బంగార్రాజు'తో ప్రేక్షకుల్ని అలరించిన హీరో నాగచైతన్య.. కొత్తగా రెస్టారెంట్ బిజినెస్​లోకి అడుగుపెట్టారు. 'షోయూ' పేరుతో పాన్ ఆసియా రుచులను ఇందులో అందిచనున్నారు.

hero naga chaitanya
నాగచైతన్య
author img

By

Published : Feb 4, 2022, 6:10 PM IST

Updated : Feb 4, 2022, 6:18 PM IST

తెలుగు హీరోలు చాలామంది ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారం కూడా చేస్తున్నారు. నాగార్జున, అల్లు అర్జున్, శర్వానంద్, సందీప్ కిషన్​ లాంటి కథానాయకులు ఇందులో ఉన్నారు. ఇప్పుడు యువ కథానాయకుడు నాగచైతన్య కూడా రెస్టారెంట్​ బిజినెస్​లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

ఆంధ్రా-తెలంగాణలో ఉన్న యూకే హై కమిషనర్​ డాక్టర్. ఆండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్​తో చైతూకు రెస్టారెంట్ డెలివరీ బ్రాండ్​​ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది! 'షోయూ' పేరుతో పాన్ ఆసియన్ రుచులతో దీనిని లాంచ్ చేశారు.

  • I've been trying the Cafe scene of #Hyderabad but tonight I tried Shoyu, a new Pan Asian delivery brand founded by my friend @tvaroon & another friends son @chay_akkineni.

    My order for 2 will feed me a week. Very impressive with the the caprise chilled & other dishes piping hot. pic.twitter.com/ThOXORX1Ow

    — Dr Andrew Fleming (@Andrew007Uk) February 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇటీవల సమంతో విడాకులు తీసుకున్న నాగచైతన్య ప్రస్తుతం.. 'థాంక్యూ' సినిమా చేస్తున్నారు. త్వరలో ఓ వెబ్ సిరీస్​లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నారు.

తెలుగులో ఇప్పటికే పలువురు హీరోలకు రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ ఉన్నాయి. అందులో కొన్నింటి జాబితా ఇది. ఇవన్నీ హైదరాబాద్​లోనే ఉన్నాయి.

నాగార్జున- ఎన్-గ్రిల్

అల్లు అర్జున్- బీ డబ్స్& హై లైఫ్

శర్వానంద్- బెంజ్ కాఫీ షాప్

సందీప్ కిషన్- వివాహ భోజనంబు

నవదీప్- బీపీఎమ్(బీట్స్ పర్ మినిట్)

డైరెక్టర్ సురేందర్ రెడ్డి- ఉలవచారు

శశాంక్- మాయాబజార్

మంచు లక్ష్మి- జూనియర్ కుప్పన్న

naga chaitanya thank you movie
నాగచైతన్య థాంక్యూ మూవీ

ఇవీ చదవండి:

Last Updated : Feb 4, 2022, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.