ETV Bharat / sitara

'ఆ సన్నివేశాల్ని స్టేటస్​లు​ పెట్టుకోవడం చూసి బాధపడ్డా' - RX100 హీరో

'90 ఎం.ఎల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో కార్తికేయ.. ఆ చిత్ర విశేషాలతో పాటు ఇతర విషయాలు పంచుకున్నాడు. మనసుకు నచ్చితే, ఐటెం గీతాలు చేయడానికైనా రెడీ అని చెప్పాడు. త్వరలో కొత్త సినిమా వివరాలు చెబుతానని అన్నాడు.

ఐటెం గీతాలు చేయడానికైనా రెడీ:కార్తికేయ
హీరో కార్తికేయ
author img

By

Published : Dec 7, 2019, 5:22 PM IST

"ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తూ పోతే కొన్నాళ్లకు మనపై తెలియని ఓ ముద్ర పడిపోతుంది. అందుకే నటుడిగా అన్ని రకాల పాత్రలు, జోనర్లు చేయాలనుకుంటున్నా. ఎలాంటి పాత్రకైనా సరిపోతాను అనే నమ్మకం రచయితల్లో కలిగించడమే లక్ష్యం" అని అంటున్నాడు హీరో కార్తికేయ. తొలి ప్రయత్నం 'ఆర్‌ఎక్స్‌ 100'తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు ఇతడు. '90.ఎం.ఎల్‌'తో శుక్రవారం.. ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించాడు. ఆ విశేషాలివే.

HERO KARTHIKEYA
హీరో కార్తికేయ

'90.ఎం.ఎల్‌' ఫలితం మీకెలాంటి కిక్‌ ఇచ్చింది?

ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ వినోదాన్ని ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ సినిమాతో మాస్‌ హీరోగా గుర్తింపు దక్కినట్లే అనుకుంటున్నారా?

మాస్‌హీరో అనిపించుకోవాలని ఈ సినిమా చేయలేదు. అన్ని జోనర్లలోనూ నటించాలనుకుంటున్నా. అందులో భాగంగానే ఈ చిత్రం చేశా. చిన్నప్పుడు చిరంజీవిని మాస్‌ పాత్రల్లో చూస్తున్నప్పుడు ఎంతో ఆనందించే వాడిని. ఆయనలా నన్ను నేను ఎలాంటి పాత్రల్లో చూసుకోవాలి అనుకున్నానో అలాంటి పాత్రల్లో ఇదొకటి. తెరపై చూసుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్‌ చేశా.

ఇది సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం కదా. తొలిసారి విన్నప్పుడు మీకెలా అనిపించింది?

ఓ చిన్న లోపం వల్ల హీరో.. చిన్నప్పటి నుంచి ఆల్కహాల్‌ తీసుకోవడం అన్నది దర్శకుడు చెప్పినప్పుడు చాలా ఆసక్తికి గురి చేసింది. నిజంగా ఇలాంటి వారు ఉంటారా అనుకున్నా. అంతర్జాలంలోనూ దీని గురించి వెతికా. కానీ దొరకలేదు. కేవలం ఇదొక ఫిక్షనల్‌ కథలాంటిది. ప్రేక్షకుల తెరపై చూస్తున్నప్పుడు సర్‌ప్రైజింగ్‌గా ఫీలవుతారనుకొని చేసిన ప్రయత్నమిది.

HERO KARTHIKEYA
హీరో కార్తికేయ

టైటిల్‌ వల్ల కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా దూరం అవుతుందని అనిపించలేదా?

కథకు తగ్గట్లుగా '90.ఎం.ఎల్‌' అని పేరు పెడితేనే బాగుంటుందనిపించింది. టైటిల్​లో కొత్తదనం ఉంది కాబట్టి సినిమాపై ఆసక్తి ఏర్పడుతుందని అలా పెట్టాం. మరో విషయం.. దీనిని మాస్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే, వాణిజ్యాంశాలతో నిండిన వినోదాత్మక చిత్రంగా రూపొందించాం. అనుకున్నట్లుగానే ఇది వాళ్లకు చేరింది.

ఈ సినిమాలో మీ డ్యాన్స్‌లు, కామెడీ టైమింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి? ఈ విషయాల్లో ఏమైనా ప్రత్యేక కసరత్తులు చేశారా?

ప్రత్యేకంగా అంటూ ఏం చేయలేదు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. చిరంజీవి సినిమాల్లోని పాటలకు స్కూల్, కాలేజీల్లో వేదికలపై డ్యాన్స్‌ చేసేవాడిని. అయితే నా తొలి మూడు చిత్రాల్లో నృత్యాలకు అంత ప్రాధాన్యత దొరకలేదు. '90 ఎం.ఎల్'లో దొరికింది. అందుకే నా పూర్తి ప్రతిభను చూపించా. వినోదం విషయానికొస్తే.. హీరోలు ఎప్పుడు కామెడీ చేసినా ప్రేక్షకులకు నచ్చుతుంది. రజనీకాంత్, చిరు, మహేశ్ వంటి కథానాయకులు నవ్విస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకునే వినోదాత్మక సన్నివేశాల్ని పండించా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విమర్శల్ని ఎలా స్వీకరిస్తారు? ఈ సినిమా విషయంలో ఏమైనా అలాంటివి మీ దృష్టికి వచ్చాయా?

విమర్శల్ని ఎప్పుడూ గౌరవిస్తా. అందరి అభిప్రాయాలు వింటా. చేసిన తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. ఆ పొరబాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతుంటా. అన్ని సార్లు 'ఆర్‌ఎక్స్‌ 100' లాంటి చిత్రాలు రావు కదా. అది అనుకోకుండా దక్కిన వరం. '90.ఎం.ఎల్‌' విషయంలో రివ్యూల పరంగా మిశ్రమ స్పందన లభించినప్పటికీ, నా నటనా పరంగా మంచి మార్కులు పడ్డాయి. స్క్రీన్‌ ప్లేలో కొన్ని లోపాలున్నట్లు నా దృష్టికొచ్చాయి. నా తర్వాతి చిత్రానికి ఈ పొరబాటు జరగకుండా జాగ్రత్త పడతా.

'గ్యాంగ్‌లీడర్‌'లో విలన్​గా చేశారు. మళ్లీ అలాంటి అవకాశమొస్తే చేస్తారా?

కచ్చితంగా చేస్తాను. నటన అంటే నాకు ఇష్టం. నటుడిగా ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. కానీ, విలన్‌ పాత్రలు చేస్తున్నప్పుడు దానికొక ప్రాధాన్యత ఉండాలి. సినిమాకు, నాకూ ఆ పాత్ర ఉపయోగపడేలా ఉండాలి. ఏదో హీరోతో నాలుగు ఫైట్లు చేసేసి వెళ్లిపోయేటట్లు ఉండకూడదు. మనసుకు నచ్చాలే కానీ ఐటెం గీతాలకైనా రెడీనే (నవ్వుతూ).

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు?

ఇద్దరు కొత్త దర్శకులతో చేయబోతున్నా. ఒకటి యాక్షన్‌ థ్రిల్లర్‌.. మరొకటి భావోద్వేగాలతో నిండిన ఓ సరికొత్త ప్రేమకథ. త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కుతుంది. ఈ చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తా.

'దిశ' హత్యాచార ఘటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో మీ 'గుణ 369' క్లైమాక్స్‌ సన్నివేశాలు వైరల్‌ అయ్యాయి. దానిపై మీ అభిప్రాయం?

నిజానికి ఆ సన్నివేశాల్ని ప్రజలు అలా స్టేటస్‌లు పెట్టుకోవడం చూసి నేను కాస్త బాధ పడ్డా. ఆ సినిమాలో ఓ నటుడిగా హత్యాచార నిందితులను శిక్షించానే తప్ప, నిజ జీవితంలో దిశ ఘటనపై ట్వీట్‌ చేయడం తప్ప ఏం చేయగలుగుతున్నానా అనిపించింది.

TANZANIA LIONS SAVED
SOURCE:  ASSOCIATED PRESS , AFRICAN PEOPLE & WILDLIFE, GREATER LIMPOPO CARNIVORE PROJECT, PHILIPP HENSCHEL-PANTHERA
RESTRICTION SUMMARY: PART MUST CREDIT AFRICAN PEOPLE & WILDLIFE, PART MUST CREDIT GREATER LIMPOPO CARNIVORE PROJECT, PART MUST CREDIT PHILLIP HENSCHELL/PANTHERA
LENGTH 6:59
SHOTLIST:
++CLIENTS PLEASE NOTE: Edit contains graphic images of dead lions++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manyara, Tanzania - 6 July 2019
1. Various of lions in Tarangire National Park
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Narakauwo, Manyara, Tanzania - 2 July 2019
2. Various of Maasai warrior Saitoti Petro and others tending to herd
3. Cows leaving pen
4. SOUNDBITE (Swahili) Saitoti Petro, Maasai warrior
"The main reason Maasai kill lions is the slaughter of their cows."
5. Petro Lengima Lorkuta, Saitoti Petro's father, walking
6. Cows going in the pen
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Narakauwo, Manyara, Tanzania - 4 July 2019
7. SOUNDBITE (Swahili) Petro Lengima Lorkuta, father of Maasai warrior Saitoti Petro
"I speared it, it fled, and I let it go. The lion, that one lion. I have no fear at all."  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manyara, Tanzania - 5 July 2019
8. Drone shot of landscape ++MUTE++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manyara, Tanzania - 6 July 2019
9. Two lions sitting along river bed
10. Lion walking in grass
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pretoria, South Africa - 17 September 2019
11. SOUNDBITE (English) Paul Funston, South Africa Regional Director, Panthera
"And so the populations have crashed probably it'd be about 40 percent in the last two decades."
AFRICAN PEOPLE & WILDLIFE HANDOUT - MUST CREDIT
Date and location unknown
++GRAPHIC IMAGES++
12. Various STILLS of lions killed in retaliation for attack on livestock
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Loibor Siret, Manyara, Tanzania - 2 July 2019
13. SOUNDBITE (English) Laly Lichtenfeld, Co-Founder African People & Wildlife
"Conflict between people and lions has been going on in Africa for centuries. But the difference is, is that today, beyond just a spear, people can pick up poisons, they can pick up guns and that means they can kill a lot more animals in one go. And so instead of just losing one lion in a conflict incident, we can lose the entire pride. Up to 10,15 animals at a time."
14. Various of Laly Lichtenfeld tracking lions with Maasai Warriors for Wildlife officer
15. Close up of lion paw print
16. SOUNDBITE (English) Laly Lichtenfeld, Co-Founder African People & Wildlife
"These are the guardians of these landscapes. It's important to understand their points of view and why they would want to conserve these areas."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Loibor Siret, Manyara, Tanzania - 5 July 2019
17. Drone shot of Saitoti Petro tracking in pastures ++MUTE++
18. Various of Saitoti Petro tracking with other Maasai Warriors for Wildlife
19. Close up of size of lion paw print against a pen
20. Saitoti Petro and others looking at the print
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Narakauwo, Manyara, Tanzania - 4 July 2019
21. SOUNDBITE (Swahili) Saitoti Petro, Maasai warrior
"When tracking wildlife in the bush, we go check every path. We go across fields. Maybe we see a lion's footprints.  Right there, we examine to see if the footprints are a lioness, a lion or a cub."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mswakini Chini, Arusha, Tanzania - 8 July 2019
22. Various construction of living wall  
23. Various drone shots of living walls ++MUTE++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Narakauwo, Manyara, Tanzania - 2 July 2019
24. Various of Petro Lengima Lorkuta by his living wall built at his home
25. Various of living wall
26. Various cows
27.  SOUNDBITE (Swahili) Petro Lengima Lorkuta, father of Maasai warrior Saitoti Petro
"It's been several years, like nine years. That's the time I've had a live fence. I've not been attacked once. Neither goats nor cows, absolutely. "
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manyara, Tanzania - 6 July 2019
28. Lion walking along river bed ++MUTE++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pretoria, South Africa - 17 September 2019
29. SOUNDBITE (English) Paul Funston, South Africa Regional Director, Panthera
"This is the big new sort of red flag on the horizon. Lions are now being killed all over southern Africa in large numbers and they have their faces cut off, their feet cut off for trinkets."
30. Various of Paul Funston staring out at Rietvlei Nature Reserve
GREATER LIMPOPO CARNIVORE PROJECT HANDOUT - MUST CREDIT
Limpopo, Mozambique, date unknown
++GRAPHIC IMAGE++
31. STILL of 2 males and female lion poached for body parts
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pretoria, South Africa - 17 September 2019
32. SOUNDBITE (English) Paul Funston, South Africa Regional Director, Panthera
"We've got to improve the protection of the wildlife inside our national parks, inside our protected areas. That requires more money, more capacity and more government will."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manyara, Tanzania - 8 July 2019
33. Various of wildlife at Tarangire National Park
34. Various of lions sitting under a tree
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Loibor Siret, Manyara, Tanzania - 2 July 2019
35. SOUNDBITE (English) Laly Lichtenfeld, Co-Founder, African People & Wildlife
"They reproduce quickly, they have low interbirth intervals, so if they are given that break, that moment to breathe, they will come back and flourish once again across these incredible landscapes."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Loibor Siret, Manyara, Tanzania - 5 July 2019
36. Various of Maasai herders and their livestock
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Narakauwo, Manyara, Tanzania - 4 July 2019
37. SOUNDBITE (Swahili) Saitoti Petro, Maasai warrior:
"If we were to continue protecting these lions, our children will continue seeing them, and future generations will continue seeing them, and protect lions, because of the education they will get."
PHILIPP HENSCHEL/PANTHERA HANDOUT - MUST CREDIT
Location and date unknown
38. Cubs playing
39. Cubs nursing
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Narakauwo, Manyara, Tanzania - 4 July 2019
40. SOUNDBITE (Swahili) Petro Lengima Lorkuta, Father of Maasai warrior Saitoti Petro
"It's good when I hear them roar, I do love it."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manyara, Tanzania - 5 July 2019
41. Drone shot of Tanzania Landscape ++MUTE++
LEADIN
More than a third of Africa's remaining 22,500 lions live in Tanzania.
Now small bands of people are working to protect them from being killed by farmers angry that the lions eat their livestock.
STORYLINE:
The Maasai herd cattle on the same land that the lions roam.
A few years ago, Saitoti Petro would have followed in his father's footsteps, hunting down any predator that attacked their livestock.
The Maasai depend on their animals for income and food.
When a lion eats a cow, Maasai warriors will retaliate.
"The main reason Maasai kill lions is the slaughter of their cows," explains Petro.
But Petro is now part of an effort to protect lions, by safeguarding domestic animals on which they might prey.
Across Africa, the number of lions has dropped by more than 40 percent in two decades, putting lions on the list of species scientists consider "vulnerable" to extinction.  
The biggest reason for the decline is the loss of habitat.
But on open savannahs where lions still roam, poaching for body parts and revenge killings are the next most significant threats.
Retaliatory killings have become more deadly in recent years, as many people have switched from spearing individual lions to leaving out poisoned carcasses.
"Instead of just losing one lion in a conflict incident we can lose the entire pride up to 10, 15 animals at a time," says Laly Lichtenfeld, co-founder of African People & Wildlife.  
Over the past decade, the Tanzanian non-profit organisation has helped train more than 50 lion monitors, like Petro, from communities on the Maasai steppe.
They walk daily patrol routes to help shepherds shield their cattle in pasture.
The group has also helped more than a thousand extended households to build secure modern corrals made of living acacia trees and chain-link fence to protect their livestock at night.
"I've not been attacked at night. Not even once. Neither goats nor cows," says Saitoti's father, Petro Lengima Lorkuta.
In 2017, there were 15 attacks on lions in retaliation for livestock deaths.
That number is down to three so far in 2019.
Aside from retaliatory killings, poaching is another big concern.
"This is the big new sort of red flag on the horizon. Lions are now being killed all over southern Africa in large numbers and have their faces cut off, their feet cut off for trinkets," says Paul Funston, South Africa regional director of Panthera.  
But Lichtenfeld and other conservationists believe if given the chance, the lion population can rebound.
"They reproduce quickly, they have low interbirth intervals, so if they are given that break, that moment to breathe, they will flourish once again across these incredible landscapes," says Lichtenfeld.
Lorkuta, who once killed two leopards and a lion in retaliation for attacks on his cattle, now sees lions in a different light.  
"Even when I hear them roar, I do love it," he says.
===============================
This Associated Press series was produced in partnership with the Howard Hughes Medical Institute's Department of Science Education. The AP is solely responsible for all content.
===============================
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.