ETV Bharat / sitara

బాలయ్య వేట ఆరంభం.. శరవేగంగా 'రూలర్​' - తెలుగు సినిమా వార్తలు

కె.ఎస్​ రవికుమార్​ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం రూలర్​. ఈ సినిమా షూటింగ్​లో బాలయ్య యమ హూషారుగా ఉన్నాడట. ఒక వైపు దర్శకుడు చెప్పే సీన్లు వింటూనే... వాటి సంగతి నాకు వదిలేయండి చూసుకుంటా అంటున్నాడట.

RULER MOVIE LATEST NEWS
hero balakrishna has full josh at ruler film making
author img

By

Published : Nov 26, 2019, 9:50 AM IST

"సింహం బోనులో నుంచి బయటకు వచ్చాక ఆగమంటే ఆగుతుందా? వేటాడటం మొదలుపెడుతుంది"... బాలకృష్ణ కొత్త సినిమా 'రూలర్‌'లో ఆయన పాత్ర అలాగే ఉంటుంది. ఇటీవలె విడుదలైన టీజర్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. బాలకృష్ణ తెరపైనే కాదు... సెట్‌లోనూ అంతే హుషారుగా ఉంటాడని ఆయనతో పనిచేసిన దర్శకులు చెబుతుంటారు. ఒక్కసారి సెట్‌లోకి అడుగు పెట్టారంటే బాలయ్య ఆగరట. శరవేగంతో సన్నివేశాల్ని పూర్తి చేసేస్తుంటారట. ముఖ్యంగా డైలాగ్స్​ చెప్పడంలో బాలకృష్ణ స్టైలే వేరు. సుదీర్ఘంగా సాగే సంభాషణల్ని సైతం అలవోకగా చెప్పేస్తుంటాడు. ఇక పోరాట ఘట్టాలైతే డూప్‌ అవసరం కూడా లేకుండానే చేసేస్తుంటాడు. అందుకే ఆయన ప్రేక్షకులకూ అంతగా నచ్చేస్తుంటాడు.

ప్రస్తుతం రూలర్​ చిత్రంలోనూ సన్నివేశాల వేట మొదలు పెట్టాడు బాలకృష్ణ. "దర్శకుడు ఒక పక్క సీన్​ చెప్తుంటే, ఇక నాకు వదిలేయండి, నేను చూసుకుంటా" అంటూ బాలయ్య బాగా మద్దతిస్తున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. 'జై సింహా' తర్వాత బాలకృష్ణ - కె.ఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం... డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: భాగ్యనగర వీధుల్లో బెల్లంకొండ 'జర్నీ'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 25 November 2019
1. President Donald Trump in Oval Office for Preventing Animal Cruelty and Torture Act
2. SOUNDBITE (English) President Donald Trump:
"I'm pleased to sign the Preventing Animal Cruelty and Tortures Act in the law. Animal cruelty, this is something that should have happened a long time ago and it didn't put the people behind me and others have been incredible. And I just want to congratulate you and I ask the same question, I ask for another bill that we just signed, why hasn't it happened a long time ago? Can I give you the same answer? Because Trump wasn't president. This common sense legislation restricts the creation and distribution of videos or images of animal torture. It is important that we combat these heinous and sadistic acts of cruelty, which are totally unacceptable in a civilized society."
3. Cutaway
4. SOUNDBITE (English) President Donald Trump:
"From battlefields to hospitals, from the ranches of the frontiers of the backyards of America, from animals of service to animals of war, our nations animals have played a vital role in the development, settlement, security and happiness of our country. So true. We had a great dog named Conan here just a little while ago. It's very fitting that I was on the same day. But that's a little bit what you're talking about. Conan was something and created quite a stir. We have a responsibility to honor the dignity of God's creation. With today's act, we take the critical step toward being more responsible and humane stewards of our planet and all who we want to cherish and take care of and all of those who live on it."
5. Various of Trump signing act and holding it up.
STORYLINE:
President Donald Trump has signed a bill that makes certain acts of animal cruelty a federal felony, saying it's important for the nation to combat "heinous and sadistic acts of cruelty."
The new Preventing Animal Cruelty and Torture Act prohibits extreme acts of cruelty when they occur in interstate commerce or on federal property.
The legislation expands on a 2010 law that targeted videos depicting the crushing or torturing of animals, but that did not prohibit the underlying conduct. Under the new law, the underlying acts of cruelty would be a federal crime.
An array of animal rights groups attended the signing ceremony Monday in the Oval Office. Holly Gann of the Animal Wellness Foundation says the legislation will "better protect some of the most vulnerable among us.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.