ETV Bharat / sitara

నందమూరి బాలకృష్ణ విరాళం.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ - cinema news

హీరో నందమూరి బాలకృష్ణ.. రూ.కోటి 25 లక్షలు విరాళం ప్రకటించాడు. కరోనా క్రైసిస్ ఛారిటీకి సాయం చేయడంపై ట్విట్టర్​లో బాలయ్యకు ధన్యవాదాలు చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి.

నందమూరి బాలకృష్ణ విరాళం.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
హీరో బాలకృష్ణ
author img

By

Published : Apr 3, 2020, 12:40 PM IST

Updated : Apr 3, 2020, 6:14 PM IST

కరోనా ప్రభావంతో లాక్​డౌన్ విధించడం వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది.​ దీనిని కట్టడి చేయడం సహా సినీ పరిశ్రమలోని వేతన కార్మికులకు ఆదుకునేందుకు హిందూపుర్ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చాడు. రూ.కోటి 25 లక్షలు విరాళం ప్రకటించాడు. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు, కరోనా క్రైసిస్ ఛారిటీ రూ.25 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. సంబంధిత చెక్​ను సీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సి.కల్యాణ్​కు అందజేశాడు.

ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కొవాలని బాలకృష్ణ అన్నాడు. కరోనాను అరికట్టటంలో మనందరం భాగస్తులం కావాలని పిలుపునిచ్చాడు.

అనంతరం బాలకృష్ణకు ధన్యవాదాలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు. కష్టసమయంలో, ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే, మీరెప్పుడు తోడుంటారని ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

  • Thank you dear brother #Balayya #NBK for donating 25 lacs to #CoronaCrisisCharity & 50 lacs each to Telangana & AP Govts. You proved ur generous heart goes out to the needy every time.ప్రతి కష్టసమయంలోను,ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే,మీరెప్పుడు తోడుంటారు pic.twitter.com/9IWMw3ovMn

    — Chiranjeevi Konidela (@KChiruTweets) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Nandamuri Balakrishna salutes Police,Health staff & the governments for fighting against #COVID19Pandemic. And thanking the political parties, NGO’s & everyone who are doing great service at this situation. Also requesting to follow the rules & take proper precautions. pic.twitter.com/Kj0f7bWwVI

    — Vamsi Shekar (@UrsVamsiShekar) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Apr 3, 2020, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.