బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. భర్త నిక్ జోనస్‌తో తనకున్న మొదటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది. వారిద్దరూ కలిసి తీసుకున్న తొలి స్వీయ చిత్రాన్ని తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసింది.
-
2 years ago today we took our very first picture together. Every day since then you have brought me endless joy and happiness. I love you @nickjonas Thank you for making our life together so incredible. Here’s to many more date nights... ❤️😍 pic.twitter.com/oCOgb7zwP9
— PRIYANKA (@priyankachopra) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">2 years ago today we took our very first picture together. Every day since then you have brought me endless joy and happiness. I love you @nickjonas Thank you for making our life together so incredible. Here’s to many more date nights... ❤️😍 pic.twitter.com/oCOgb7zwP9
— PRIYANKA (@priyankachopra) May 25, 20202 years ago today we took our very first picture together. Every day since then you have brought me endless joy and happiness. I love you @nickjonas Thank you for making our life together so incredible. Here’s to many more date nights... ❤️😍 pic.twitter.com/oCOgb7zwP9
— PRIYANKA (@priyankachopra) May 25, 2020
"రెండేళ్ల క్రితం ఇదే రోజు మేం మా తొలి ఫొటోను తీసుకున్నాం. అప్పటి నుంచి నా జీవితంలోని అంతులేని ఆనందాన్ని తెచ్చాడు(నిక్‌ను ఉద్దేశించి). ఐ లవ్ యూ నిక్ జోనస్. మన జీవితాన్ని ఆనందకరంగా మార్చినందుకు ధన్యవాదాలు"
-- ప్రియాంకా చోప్రా, బాలీవుడ్ నటి
దీనిపై స్పందించిన నిక్.. మరో చిత్రాన్ని అప్లోడ్ చేసి ఆమెతో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు రాసుకొచ్చాడు. "నేను, ఓ అందమైన మహిళ రెండేళ్ల క్రితం ఇదే రోజున కలిశాం. ఇది నా జీవితంలో ఉత్తమమైన కాలం. నా జీవితాంతం ఆమెతో కలిసి జీవించడమనేది నాకు దక్కిన ఆశీర్వాదంగా భావిస్తాను" అని నిక్ తెలిపాడు. దీనికి రిప్లై ఇచ్చిన ప్రియాంక "నా జీవితంలో నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం" అని వెల్లడించింది.
-
This beautiful woman and I went on our first date two years ago today. It has been the best two years of my life, and to think I am lucky enough to get to spend the rest of my life with her is such an incredible blessing. I love you babe. Happy two years ❤️❤️ @priyankachopra pic.twitter.com/ICtSxVkROw
— Nick Jonas (@nickjonas) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This beautiful woman and I went on our first date two years ago today. It has been the best two years of my life, and to think I am lucky enough to get to spend the rest of my life with her is such an incredible blessing. I love you babe. Happy two years ❤️❤️ @priyankachopra pic.twitter.com/ICtSxVkROw
— Nick Jonas (@nickjonas) May 25, 2020This beautiful woman and I went on our first date two years ago today. It has been the best two years of my life, and to think I am lucky enough to get to spend the rest of my life with her is such an incredible blessing. I love you babe. Happy two years ❤️❤️ @priyankachopra pic.twitter.com/ICtSxVkROw
— Nick Jonas (@nickjonas) May 25, 2020
ప్రియాంక.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో 'ది వైట్ టైగర్', రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్న 'వి కెన్ బీ హీరోస్' చిత్రంలో నటిస్తోంది. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్‌లో రాబోయే 'సిటాడెల్', 'మ్యాట్రిక్స్ 4' వెబ్‌సిరీస్‌ల్లో కనువిందు చేయనుంది.
ఇదీ చూడండి... కరోనా తర్వాత కెమెరా ముందుకొచ్చిన తొలి నటుడు