ETV Bharat / sitara

దెయ్యం​ లుక్​లో చిరంజీవి.. పిక్​ వైరల్​ - chiranjeevi new look

మెగాస్టార్​ చిరంజీవి(chiranjeevi new look) దెయ్యం లుక్​లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్​ నెట్టింట్లో వైరల్​గా మారింది. ఇంతకీ ఈ గెటప్​లో ఆయన ఎందుకు కనిపించారంటే..

chiru
చిరంజీవి
author img

By

Published : Nov 1, 2021, 10:30 AM IST

మెగాస్టార్​ చిరంజీవి(chiranjeevi new look) కొత్త అవతారంలో కనిపించి అభిమానులను అలరించారు. దెయ్యం లుక్​లో కనిపించి ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన పిక్​ నెట్టింట్లో వైరల్​గా మారింది(chiranjeevi new movie).

అయితే ఈ లుక్​ ఏ సినిమా కోసమో కాదు. అక్టోబర్​ 31న హలోవీన్ డే(halloween day 2021)​ సందర్భంగా పలువురు నటులు సరదాగా సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. ఇందులో భాగంగానే చిరు కూడా దెయ్యం లుక్​లో ఉన్న తన సరదా వీడియోను ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్​ చేశారు. 'హ్యాపీ హలోవీన్' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. 'ఉత్కంఠభరితమైన రోజు' అని వ్యాఖ్య రాసుకొచ్చారు. ​ నెట్టింట్లో వైరల్​గా మారిన ఈ వీడియో ఫ్యాన్స్​ను అమితంగా ఆకర్షిస్తోంది.

chiru
చిరంజీవి

త్వరలోనే చిరు.. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య'(chiranjeevi acharya release date) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో రామ్​చరణ్​, కాజల్​, పూజాహెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు.

chiru
చిరంజీవి

ఇదీ చూడండి: దివ్యాంగ అభిమాని పాదయాత్ర.. చలించిన చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.