ETV Bharat / sitara

Cinema News: 'గల్లీరౌడీ' ట్రైలర్.. 'మాస్ట్రో' ప్రమోషనల్ సాంగ్ - nithin maestro movie news

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. సందీప్ కిషన్ గల్లీరౌడీ ట్రైలర్, నితిన్ మాస్ట్రో ప్రమోషనల్​ సాంగ్ 'షురూ కరో' సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie updates
మూవీ న్యూస్
author img

By

Published : Sep 12, 2021, 8:22 PM IST

*సందీప్ కిషన్ 'గల్లీరౌడీ' ట్రైలర్​ను(gully rowdy trailer) మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్రం.. సెప్టెంబరు 17న థియేటర్లలోకి రానుంది. నేహాశెట్టి హీరోయిన్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*నితిన్ 'మాస్ట్రో'(nithin maestro) ప్రమోషనల్​ సాంగ్​ ఆదివారం సాయంత్రం విడుదలైంది. నభా నటేశ్, తమన్నాతో(tamannaah) కలిసి ఇందులో డ్యాన్స్ చేస్తూ కనిపించారు నితిన్. 'అంధాధున్'(andhadhun) రీమేక్​గా తీసిన ఈ చిత్రం సెప్టెంబరు 17న డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.