ETV Bharat / sitara

'అవతార్ టైటిల్ కామెరూన్​కు ఇచ్చింది నేనే' - govinda

జేమ్స్ ​కామెరూన్ తీసిన 'అవతార్' సినిమాలో తనకు అవకాశం వచ్చిందని చెప్పాడు బాలీవుడ్ నటుడు గోవింద. డేట్స్​ కుదరక ఆఫర్​ వదిలేసుకున్నానని తెలిపాడు. 'అవతార్' టైటిల్​ తానే ఇచ్చానని ప్రకటించాడు.

అవతార్​
author img

By

Published : Jul 30, 2019, 12:50 PM IST

'అవతార్'.. ఈ సినిమా గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ టైటిల్​ను భారత నటుడి దగ్గర్నుంచి తీసుకున్నాడట జేమ్స్​ కామెరూన్. తాజాగా ఈ సినిమా టైటిల్ తానే ఇచ్చానని తెలిపాడు బాలీవుడ్ నటుడు గోవింద. 'అవతార్'​లో తనకు అవకాశం కూడా వచ్చిందని చెప్పాడు.

"అవతార్'​ టైటిల్​ను కామెరూన్​కు ఇచ్చింది నేనే. సినిమా బాగా ఆడుతుందని ముందే చెప్పా. ఆ చిత్రాన్ని తీయడానికి ఏడేళ్లు పడుతుందనీ చెప్పా. అందుకు అతడు అంగీకరించలేదు. మీరెలా చెప్పగలరు అంటూ ఎదురు ప్రశ్నించాడు. దాదాపు అసాధ్యమైన సినిమాను మీరు ఊహిస్తున్నారని, సినిమా విడుదల కావడానికి 8, 9 ఏళ్లు పడుతుందని స్పష్టం చేశా". -గోవింద బాలీవుడ్ నటుడు.

'అవతార్​'లో పాత్ర వచ్చిందని అయితే తీరిక లేక వదులుకున్నాని చెప్పాడు గోవింద.

"కామెరూన్ 'అవతార్'​లో ముఖ్యమైన పాత్ర ఇస్తానన్నాడు. చిత్రీకరణకు 410 రోజులు డేట్స్ కావాలని అడిగాడు. ఈ కారణంగా అతడి ఆఫర్​ను తిరస్కరించా". -గోవింద, బాలీవుడ్ నటుడు.

'అవతార్​'లో హీరోగా నటించిన సామ్ వర్తింగ్టన్ కంటే ముందు చానింగ్ టాటమ్, క్రిస్ ఇవాన్స్​ లాంటి నటులను ఆడిషన్స్​ చేశాడు జేమ్స్ కామెరూన్. అయితే సామ్​ వర్తింగ్టన్​ గొంతులో బేస్ నచ్చి తీసుకున్నానని ఈ దిగ్గజ దర్శకుడు ఓ సందర్భంలో తెలిపాడు.

ఇది చదవండి: మురళీధరన్​ బయోపిక్​ నిర్మాతగా రానా​

AP Video Delivery Log - 0000 GMT News
Tuesday, 30 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2358: US CA Shooting Briefing 2 AP Clients Only, Part Must credit KGO; No access San Francisco/Oakland; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4222736
US authorities serve warrants after shooting
AP-APTN-2355: US CA Gilroy Hospital Must credit KGO; No access San Francisco/Oakland market; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4222735
Hospital officials on Gilroy shooting injured
AP-APTN-2332: US MA Explosion Settlement AP Clients Only 4222733
$143M settlement in US gas explosions lawsuit
AP-APTN-2253: US NY 911 Maloney Bill AP Clients Only 4222732
Maloney: 'relief' as Trump signs 9/11 victims bill
AP-APTN-2241: Yemen Attack AP Clients Only 4222730
Yemeni officials: Saudi-led airstrike kill 10 civilians
AP-APTN-2241: Morocco King No access Morocco 4222731
Morocco king marks 20-year reign with speech
AP-APTN-2219: Hungary Lions AP Clients Only 4222668
Rescued lions taken to bear farm in Hungary
AP-APTN-2206: US Pompeo AP Clients Only 4222728
Pompeo: Strait of Hormuz plan 'will take time'
AP-APTN-2204: Puerto Rico Protest AP Clients Only 4222727
Puerto Rico protest in front of justice department
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.