ETV Bharat / sitara

చాణక్యగా రానున్న గోపిచంద్​ - movie

గోపిచంద్ కొత్త చిత్రం టైటిల్ 'చాణక్య'గా ఖరారు చేసింది చిత్ర బృందం. మెహరీన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు తిరు దర్శకత్వం వహిస్తున్నారు.

గోపిచంద్
author img

By

Published : Jun 9, 2019, 8:50 PM IST

గోపిచంద్ హీరోగా నటిస్తున్న కొత్తచిత్రం చాణక్య. తాజాగా నేడు ఈ సినిమా టైటిల్​ను ఖరారు చేసింది చిత్రబృందం. దీనికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేసింది. స్పై థ్రిల్లర్​గా​ రూపుదిద్దుకుంటున్న ఆ చిత్రంలో మెహరీన్ కథానాయికగా నటిస్తోంది.

MOVIE
గోపిచంద్ కొత్త సినిమా పోస్టర్

ఈ సినిమాకు తిరు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్‌ నటిస్తోన్న 26వ చిత్రమిది. విశాల్‌ శేఖర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర, కిశోర్ గారపాటి నిర్మిస్తున్నారు.

Intro:Body:

sdsd

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.