ETV Bharat / sitara

గాడ్జిల్లా-కాంగ్​ భీకర​ ఫైట్.. అలరిస్తున్న ట్రైలర్ - hollywood movie news

హాలీవుడ్​ సినిమా 'గాడ్జిల్లా vs కాంగ్' ట్రైలర్ సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మార్చి 26న భారత్​లో చిత్రం విడుదల కానుంది.

Godzilla vs. Kong movie FIRST trailer out
గాడ్జిల్లా-కాంగ్​ భీకర​ ఫైట్.. అలరిస్తున్న ట్రైలర్
author img

By

Published : Jan 25, 2021, 8:51 AM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రదర్స్ తీసిన 'గాడ్జిల్లా vs కాంగ్' ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా మన దేశంలో మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఆడమ్ వింగార్డ్​ దర్శకత్వం వహించారు.

Godzilla vs. Kong movie FIRST trailer out
'గాడ్జిల్లా vs కాంగ్' ట్రైలర్​లోని సీన్

ఈ ట్రైలర్​లో గాడ్జిల్లా, కాంగ్​ మధ్య భీకర పోరాట సన్నివేశాల్ని చూపించారు. ప్రతి షాట్​ చూపరులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. హాలీవుడ్​ ఫ్యాన్స్​ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ఇది చదవండి: షూటింగ్​లు సూఫర్​ఫాస్ట్​గా.. సీక్వెల్స్​తో చితక్కొడతారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.