ETV Bharat / sitara

'సింగం 3' వచ్చే ఏడాది నుంచి.. 'గని' టీజర్​కు కౌంట్​డౌన్ - cinema news

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో గని, సింగం 3, రాక్షస కావ్యం, చిత్తం మహారాణి, మరక్కర్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

cinema news
సినిమా న్యూస్
author img

By

Published : Nov 14, 2021, 6:19 PM IST

*వరుణ్​తేజ్ 'గని' టీజర్(ghani teaser download).. సోమవారం(నవంబరు 15) ఉదయం 11:08 గంటలకు రిలీజ్ చేయనున్నారు. వరుణ్(varun tej new movie)​ బాక్సింగ్ బ్యాగ్​తో ఉన్న కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్​గా సయీ మంజ్రేకర్​ నటించింది. ఉపేంద్ర, సునీల్​శెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి ఈసినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లు బాబీ-సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం డిసెంబరు 3న థియేటర్లలోకి రానుంది.

.
.

*అజయ్ దేవ్​గణ్ 'సింగం 3' గురించి దర్శకుడు రోహిత్ శెట్టి స్పష్టతనిచ్చాడు. వచ్చే ఏడాదే షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. ఇటీవల 'సూర్యవంశీ'(sooryavanshi full movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డైరెక్టర్.. 'సింగం 3'(singham 3 ajay devgan) గురించి చిన్న హింట్​ కూడా ఇచ్చాడు. కశ్మీర్​లోని 'ఆర్టికల్ 370' ఆధారంగా ఈ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తారు? ఏంటి అనే విషయాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

.
.

* తెలుగు తెరపై మరో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'రాక్షసకావ్యం'. శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో గరుడా ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్​లుక్​ మోషన్​ పోస్టర్​ను చిత్రబృందం విడుదల చేసింది. 'శుక్లాం భరదరం' అని విష్ణు శ్లోకంతో మొదలైన మోషన్​ పోస్టర్​.. రాక్షస కావ్యంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ యాసలో రాక్షస కావ్యంలోని కథాంశాన్ని వివరిస్తూ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. దయానంద్, నవీన్, అన్వేశ్, పవన్ రమేశ్ యాదమరాజు ప్రధాన పాత్రల్లో నటించగా.. రాజీవ్ రాజ్, శ్రీకాంత్ సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తున్నారు.

.
.

*విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా 'కాతువక్కుల రెండు కాదల్'(kathuvakkula rendu kadhal release date). ఈ చిత్ర ఫస్ట్​లుక్​ను సోమవారం రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్​ను రిలీజ్ చేశారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.

.
.

*వీటితో పాటే మోహన్​లాల్ 'మరక్కర్' సినిమా(marakkar release date) డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా 'చిత్తం మహారాణి'(chittam maharani movie) ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. రొమాంటిక్​గా ఉంటూ చిత్రంపై ఆసక్తి పెంచుతోంది.

.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.