ETV Bharat / sitara

ఫస్ట్​లుక్​తో 'హనుమాన్'.. 'గని' నుంచి సర్​ప్రైజ్

author img

By

Published : Sep 18, 2021, 3:27 PM IST

Updated : Sep 18, 2021, 6:34 PM IST

సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'గని'(ghani movie), 'హనుమాన్'(hanuman movie 2021), 'పంచతంత్రం' చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

Hanuman
హనుమాన్

'అ!', 'క‌ల్కి', 'జాంబిరెడ్డి' చిత్రాల‌తో వైవిధ్య క‌థ‌ల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ‌ మరో విభిన్న కథలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'హ‌నుమాన్'(hanuman movie 2021) అనే వినూత్న క‌థ‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. తాజాగా ఈ సినిమ నుంచి హీరో తేజా సజ్జా(teja sajja new movie)కు సంబంధించి ఫస్ట్​లుక్​ వీడియో విడుదల చేశారు. అదిరిపోయే విజువల్స్​తో​ ఈ ప్రచార చిత్రం సినిమాపై అంచనాల్ని పెంచింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'జాంబిరెడ్డి' మంచి విజయం సాధించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'(ghani movie). ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర(upendra new movie) కీలకపాత్రలు పోషిస్తున్నారు. నేడు (సెప్టెంబర్ 18) ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్​ను రివీల్ చేసింది చిత్రబృందం. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ghani surprise
ఉపేంద్ర

హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'పంచతంత్రం'(panchatantram movie cast). ఇందులో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం(brahmanandam movies) కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో స్వాతి రెడ్డి, శివాత్మిక, రాహుల్ విజయ్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

brahmanandam
బ్రహ్మానందం

ఇవీ చూడండి: 'సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేత'

Last Updated : Sep 18, 2021, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.