ETV Bharat / sitara

'జార్జ్​ రెడ్డి'.. ఉస్మానియా వీరుడి ఉద్యమ యాత్ర - osmania university latest news

ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్​రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న 'జార్జ్​రెడ్డి' సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

జార్జ్​రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్
author img

By

Published : Oct 8, 2019, 11:01 AM IST

టాలీవుడ్​లో ప్రస్తుతం తెరకెక్కుతోన్న ఆసక్తికర బయోపిక్​లలో 'జార్జ్​రెడ్డి' ఒకటి. ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్​రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. 'వంగవీటి' ఫేమ్ శాండీ(సందీప్ మాధవ్) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దసరా సందర్భంగా ట్రైలర్​ను​ విడుదల చేశారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1970లలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ తదితరులు నటిస్తున్నారు. 'దళం'తో ఆకట్టుకున్న జీవన్​రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

విద్యార్థి నాయకుడిగా పలు ఉద్యమాలను ముందుండి నడిపించిన 'జార్జ్ రెడ్డి'ని యూనివర్సిటీలోనే దారుణంగా హత్య చేశారు. ఆయనను ఎవరు చంపారు? ఎందుకు చేశారో తదితర విషయాలను సినిమాను చూపించబోతున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇది చదవండి: 25 ఏళ్లకే 'జార్జ్​రెడ్డి'ని ఎందుకు చంపేశారు..!

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Busch Stadium, St. Louis, Missouri, USA. 7th October, 2019.
1. 00:00 Cardinals take the field
Bottom of the 1st inning:
2. 00:06 Paul Goldschmidt solo home run, 1-0 St. Louis
3. 00:26 Marcell Ozuna solo home run, 2-0 St. Louis
Top of the 3rd inning:
4. 00:48 Ozzie Albies sacrifice fly RBI, 2-1
Bottom of the 4th inning:
5. 01:06 Ozuna solo home run, 3-1 St. Louis
Top of the 5th inning:
6. 01:25 Adam Duvall RBI single, 3-2
7. 01:44 Albies two-run home run, 4-3 Atlanta
Bottom of the 8th inning:
8. 02:07 Yadier Molina RBI single, 4-4
Bottom of the 10th inning:
9. 02:23 Molina sacrifice fly RBI, 5-4 St. Louis
SOURCE: MLB
DURATION: 03:12
STORYLINE:
Yadier Molina drove in the game-tying and game-winning runs as the St. Louis Cardinals rallied to beat the Atlanta Braves 5-4 in 10 innings Monday (7 October) and force a Game 5 in their National League Division Series.
Ozzie Albies drove in three runs for Atlanta, including a two-run home run that put the Braves ahead 4-3 in the fifth inning. However, Molina drove in the game-tying tally with a bloop single over the glove of Freddie Freeman in the eighth inning. The teams went to extras, and Molina's sacrifice fly off Julio Teheran in the 10th drove in Kolten Wong for the walk-off win.
The decisive game will be Wednesday (9 October) in Atlanta.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.