ETV Bharat / sitara

అబ్బాయితో ప్రేమలో పడిన ఆయుష్మాన్​ ఖురానా..!

author img

By

Published : Sep 19, 2019, 7:43 PM IST

Updated : Oct 1, 2019, 6:08 AM IST

బాలీవుడ్​లో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న నటుడు ఆయుష్మాన్​ ఖురానా. ఇటీవలే 'అంధాధున్'​ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న ఈ హీరో... 'డ్రీమ్​గర్ల్'​గా ప్రస్తుతం అలరిస్తున్నాడు. తాజాగా అతడు గే పాత్రలో నటిస్తున్న 'శుభ్​ మంగళ్​ జ్యాదా సావధాన్' సినిమాలోని ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

అబ్బాయితో ప్రేమలో పడిన ఆయుష్మాన్​ ఖురానా..!

జాతీయ ఉత్తమ నటుడు ఆయుష్మాన్​ ఖురానా.. ఇటీవలే 'డ్రీమ్​గర్ల్'లో చీరకట్టుతో అకట్టుకున్నాడు. ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లు రాబడుతోందీ చిత్రం. ఇప్పుడు గే పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. 'శుభ్​ మంగళ్​ జ్యాదా సావధాన్'​ అనే సినిమాలో ఈ విభిన్న రోల్​లో కనిపించనున్నాడు.​ హితేశ్​ కేవల్య దర్శకత్వం వహిస్తున్నాడు. జితేంద్ర కుమార్​, గజరావ్​ రావ్​, నీనా గుప్తా కీలకపాత్రలు పోషించారు.

గురువారం ఈ సినిమా నుంచి ఓ కార్టూన్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఆయుష్మాన్.. కార్తిక్‌ సింగ్‌ అనే పాత్రలో కనిపించనున్నాడు. అమన్‌ త్రిపాఠి పాత్రలో దర్శనమివ్వనున్నాడు జితేంద్ర కుమార్‌.

కథేంటి..?

ఈ ఇద్దరూ తొలి చూపులోనే ప్రేమలో పడతారు. ఇద్దరు మగవాళ్ల మధ్య చిగురించిన లవ్​... ఎంత దూరం ప్రయాణించింది.? చివరకు ఏమైంది.? ఈ క్రమంలో వారికి సమాజం నుంచి ఎదురైన సవాళ్లేంటి అన్నదే కథాంశం. 2017లో వచ్చిన 'శుభ్‌ మంగళ్‌ సావధాన్‌'కు సీక్వెల్​. వచ్చే ఏడాది మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. 'విక్కీ డోనర్‌', 'అంధాధున్‌', 'బదాయి హో' వంటి ప్రయోగాత్మక కథలతో హిట్లు అందుకున్నాడు ఆయుష్మాన్​ ఖురానా.

ఇదీ చూడండి...

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 19 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0855: France Le Drian 24 hours news use only, No archive 4230724
France doubts Houthi claims over Saudi attack
AP-APTN-0852: US TX Tropical Weather Must credit KTRK, No Access Houston market, No use US by broadcast networks, No re-use, re-sale or archive 4230723
Imelda brings heavy rain and tornadoes to Texas
AP-APTN-0826: China MOFA Briefing AP Clients Only 4230721
DAILY MOFA BRIEFING
AP-APTN-0819: Saudi Arabia Pompeo Departs AP Clients Only 4230720
US Secretary Pompeo leaves Saudi for UAE
AP-APTN-0816: Ukraine Bridge Threat AP Clients Only 4230719
Ukraine police seize man threatening bridge attack
AP-APTN-0734: Afghanistan Attack Hospital AP Clients Only 4230716
Suicide bomb in Afghanistan kills at least 20
AP-APTN-0700: Thailand Parliament No access Thailand 4230552
Thai PM under fire over incomplete oath
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 6:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.