ETV Bharat / sitara

జేమ్స్​ బాండ్​ నుంచి కొత్త పోస్టర్

author img

By

Published : Oct 6, 2019, 3:25 PM IST

జేమ్స్​ బాండ్​ 25వ చిత్రంలోని తొలి పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

బాండ్

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్​ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే ఈ సిరీస్​ నుంచి 24 చిత్రాలు వచ్చాయి. త్వరలో 25వది రాబోతుంది. 'నో టైమ్​ టు డై' టైటిల్​తో.. వచ్చే ఏడాది ఏప్రిల్​లో​ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఫస్ట్​లుక్​​ను విడుదల చేసింది చిత్రబృందం.

First poster
బాండ్ 25వ చిత్రం

డేనియల్ క్రెయిగ్.. జేమ్స్​బాండ్ ​పాత్రను పోషిస్తున్నాడు. గత 4 చిత్రాల్లో బాండ్​గా అలరించిన ఈ హీరో.. ఈ సిరీస్​లో ఇదే తన చివరి సినిమా అని చెప్పాడు. ఇందులో రాల్ఫ్ ఫియెనెస్, నొవామి హ్యారిస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత రమీ మాలిక్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కేరీ జోజి ఫుకూనాగా దర్శకత్వం వహిస్తున్నాడు. మైఖేల్ జి. విల్సన్, బార్బరా బ్రకోలీ నిర్మిస్తున్నారు.

ఇవీ చూడండి.. వారి కోసం పెయింటింగ్ వేసిన సన్నీ లియోనీ

AP Video Delivery Log - 0800 GMT News
Sunday, 6 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0746: Portugal Polls Opening AP Clients Only 4233388
Polls open in Portugal elections
AP-APTN-0742: MidEast Netanyahu AP Clients Only 4233387
Netanyahu facing corruption case hearings
AP-APTN-0659: Hong Kong Protest AP Clients Only 4233385
Protesters out in force despite wet start in HKong
AP-APTN-0655: Kosovo Polls Open AP Clients Only 4233383
Voting begins in Kosovo's snap general election
AP-APTN-0637: Hong Kong Pro Democracy 2 AP Clients Only 4233382
HK court to hear anti-mask ban case in October
AP-APTN-0621: Hong Kong Pro Democracy AP Clients Only 4233379
HK pro-democracy lawmakers challenge mask ban
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.