బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వహాబ్ నటించిన లఘుచిత్రం 'కశ్మీర్యత్' ఫస్ట్‌లుక్ తాజాగా విడుదలైంది. ఈ పోస్టర్లో జరీనా తలపై తెల్లని వస్త్రంతో, భుజంపై నల్లని శాలువా ధరించి ఉంది. బ్యాగ్రౌండ్లో జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ మ్యాప్ కనిపిస్తోంది.
-
FIRST LOOK... Divyansh Pandit’s next short film #Kashmiriyat - starring #ZarinaWahab - to release on 12 Aug 2020 on #YouTube... Produced by Ashutosh Pandit... Wild Buffaloes Entertainment presentation... Poster... pic.twitter.com/ReqMxlZWcF
— taran adarsh (@taran_adarsh) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">FIRST LOOK... Divyansh Pandit’s next short film #Kashmiriyat - starring #ZarinaWahab - to release on 12 Aug 2020 on #YouTube... Produced by Ashutosh Pandit... Wild Buffaloes Entertainment presentation... Poster... pic.twitter.com/ReqMxlZWcF
— taran adarsh (@taran_adarsh) July 21, 2020FIRST LOOK... Divyansh Pandit’s next short film #Kashmiriyat - starring #ZarinaWahab - to release on 12 Aug 2020 on #YouTube... Produced by Ashutosh Pandit... Wild Buffaloes Entertainment presentation... Poster... pic.twitter.com/ReqMxlZWcF
— taran adarsh (@taran_adarsh) July 21, 2020
ఈ లఘుచిత్రానికి దివ్యాన్ష్ పండిట్ దర్శకత్వం వహించగా.. వైల్డ్ బఫెలోస్ ఎంటర్టైన్మెంట్, అశుతోష్ పండిట్ సంయుక్తంగా నిర్మించారు. 'కశ్మీర్యత్' పోస్టర్‌ను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్ష్ ట్విట్టర్లో పంచుకున్నారు. 'కశ్మీర్యత్' షార్ట్ ఫిల్మ్.. ఆగస్టు 12న యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.