ETV Bharat / sitara

యోధుడిలా మమ్ముట్టి.. ఆసక్తికరంగా ఫస్ట్​లుక్​

మలయాళ సినీ పరిశ్రమలో ఓ భారీ చిత్రం రానుంది. స్టార్​హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న  'మమన్​గమ్'​ సినిమా మధ్యయుగ కాలం నాటి కథతో రూపొందుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్​లుక్​ను చిత్రబృందం విడుదల చేసింది. నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

మమన్​గమ్​
author img

By

Published : Jun 8, 2019, 1:21 PM IST

మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చారిత్రక సినిమా 'మమన్​గమ్​' ఫస్ట్​లుక్ విడుదలైంది. యుద్ధ సన్నివేశానికి సంబంధించిన ఈ లుక్...​ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కదనరంగంలో యోధుడిలా మమ్ముట్టి వేషధారణ ఆకట్టుకునేలా ఉంది.

మమన్​గమ్​ సినిమా మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎం.పద్మకుమార్​ దర్శకత్వం వహిస్తుండగా.. వేణు కున్నప్పళ్లి నిర్మిస్తున్నారు. సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

mamangam
మమన్​గమ్​

ఇదీ కథ

మమన్​గమ్​... 17వ శతాబ్దం వరకు మలయాళీ యుద్ధవీరులు చేసుకున్న ఓ పండుగ. జమోరిన్​ పాలనను అంతమొందించిన చావెరెకల్​ యోధులు పన్నెండోళ్లకోసారి ఈ వేడుకను జరుపుకునే వారు. దేశంలో ఉన్న యోధులంతా భరతప్పుజ నదీ తీరాన ఆధిపత్యం కోసం పుష్కరానికోసారి యుద్ధం చేసేవారు. ఈ కథ నేపథ్యంలోనే మమన్​గమ్​ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్​లుక్​ను బట్టి చూస్తే సినిమాలో భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : రేసింగ్​ ట్రాక్​పైకి రెజ్లింగ్​ స్టార్​ జాన్ ​సీనా

మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చారిత్రక సినిమా 'మమన్​గమ్​' ఫస్ట్​లుక్ విడుదలైంది. యుద్ధ సన్నివేశానికి సంబంధించిన ఈ లుక్...​ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కదనరంగంలో యోధుడిలా మమ్ముట్టి వేషధారణ ఆకట్టుకునేలా ఉంది.

మమన్​గమ్​ సినిమా మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎం.పద్మకుమార్​ దర్శకత్వం వహిస్తుండగా.. వేణు కున్నప్పళ్లి నిర్మిస్తున్నారు. సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

mamangam
మమన్​గమ్​

ఇదీ కథ

మమన్​గమ్​... 17వ శతాబ్దం వరకు మలయాళీ యుద్ధవీరులు చేసుకున్న ఓ పండుగ. జమోరిన్​ పాలనను అంతమొందించిన చావెరెకల్​ యోధులు పన్నెండోళ్లకోసారి ఈ వేడుకను జరుపుకునే వారు. దేశంలో ఉన్న యోధులంతా భరతప్పుజ నదీ తీరాన ఆధిపత్యం కోసం పుష్కరానికోసారి యుద్ధం చేసేవారు. ఈ కథ నేపథ్యంలోనే మమన్​గమ్​ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్​లుక్​ను బట్టి చూస్తే సినిమాలో భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : రేసింగ్​ ట్రాక్​పైకి రెజ్లింగ్​ స్టార్​ జాన్ ​సీనా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 7 June 2019
++NIGHT SHOTS++
1. Mexican Foreign Secretary Marcelo Ebrard arriving to make statement at end of day of talks
2. SOUNDBITE (Spanish) Marcelo Ebrard, Mexican Foreign Secretary:
"The governments of Mexico and the United States have reached an agreement."
++BLACK FRAMES++
3. SOUNDBITE (Spanish) Marcelo Ebrard, Mexican Foreign Secretary:
"Taking into account the significant number of migrants in the US coming from Central America through Mexico, both countries recognised the vital importance of rapidly resolving the humanitarian emergency and security situation. The governments of the United States and Mexico will work together as soon as possible to immediately implement a durable solution. As a result of these discussions, the United States and Mexico commit to: reinforcement of actions from Mexico to implement, so that Mexico will take unprecedented steps to increase enforcement to curb irregular migration to include the deployment of his National Guard throughout Mexico, giving priority to its southern border. Mexico is also taking decisive action to dismantle human smuggling and trafficking organisations as well as their illicit financial and transportation networks. Additionally, the United States and Mexico commit to strengthen bilateral cooperation, including information sharing and coordinated actions to better protect and secure our common border. Migrant protection protocols - the United States will immediately expand the implementation of the existing migrant protection protocols across its entire southern border. This means that those crossing the US southern border to seek asylum will be rapidly returned to Mexico, where they may await the adjudication of their asylum claims. In response, Mexico will authorise the entrance of all of those individuals for humanitarian reasons in compliance with its international obligations, while they await the adjudication of their asylum claims. Mexico will also offer jobs, health care and education to the migrants and their families, as well as protection of their human rights while they are staying in our national territory, according to its principles of justice and universal fraternity."
4. Ebrard leaving
STORYLINE:
The Mexican Foreing Secretary said on Friday that Mexico and the US will work together to solve the "humanitarian emergency" and "curb irregular migration", after US President Donald Trump suspended plans to impose tariffs on Mexico.
The tariffs were aimed at stemming the flow of Central American migrants into the United States.
Speaking in Washington DC at the end of talks between delegations from the two countries, Marcelo Ebrard said Mexico "will take unprecedented steps to increase enforcement to curb irregular migration".
Ebrard said this included the deployment of the Mexican National Guard throughout the country, especially on its southern border.
According to a "US-Mexico Joint Declaration" released by the State Department late Friday, the US said it will work to greatly expand a programme that returns asylum-seekers who cross the southern border to Mexico while their claims are adjudicated.
Mexico said it will also decisive action to dismantle human smuggling and trafficking organisations as well as their illicit financial and transportation networks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.