ETV Bharat / sitara

'మీర్జాపుర్' వెబ్ సిరీస్​పైనా పోలీసు కేసు

కొన్ని నెలల క్రితం ఓటీటీలో విడుదలైన 'మీర్జాపుర్' వెబ్ సిరీస్​పై.. ఓ వ్యక్తి కేసు పెట్టారు. మతపరమైన భావాల్ని కించపరిచేలా సీన్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

FIR lodged against makers of web series 'Mirzapur'
'మీర్జాపుర్' వెబ్ సిరీస్​పైనా పోలీసు కేసు
author img

By

Published : Jan 18, 2021, 5:02 PM IST

'తాండవ్' వెబ్ సిరీస్​పై నిరసనలు హోరెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ పలువురు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నినెలల ముందు విడుదలైన 'మీర్జాపుర్​' సిరీస్ దర్శకనిర్మాతలతో పాటు అమెజాన్ ప్రైమ్​పై కేసు పెట్టారు.

సామాజిక, ప్రాంతీయ, మతపరమైన భావాలను కించపరిచేలా సదరు వెబ్ సిరీస్​లో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సదరు వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

FIR lodged against makers of web series 'Mirzapur'
'మీర్జాపుర్' వెబ్ సిరీస్​లో ఓ సన్నివేశం

ప్రస్తుతం ఈ సిరీస్​కు సంబంధించిన రెండు సీజన్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. కల్పిత సంఘటనల ఆధారంగా దీనిని రూపొందించారు. పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్ దర్శకులు.

ఇది చదవండి: 'తాండవ్' బృందంపై ఎఫ్​ఐఆర్.. పోస్టర్లకు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.