ETV Bharat / sitara

10 భారతీయ భాషల్లో ఫాస్ట్ ​అండ్​ ఫ్యూరియస్​

author img

By

Published : Apr 13, 2019, 1:48 PM IST

భారత్​లో పది భాషల్లో విడుదల కానుంది 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్: హాబ్స్​ అండ్ షా' చిత్రం. జాసన్ స్టాథమ్, డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

పరదేశం నుంచి పది భాషల్లో ఫాస్ట్​అండ్​ ఫ్యూరియస్​

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్​ సిరీస్​లో తొమ్మిదో భాగం రానుంది. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్: హాబ్స్​ అండ్ షా' పేరుతో భారత్​లో పది భాషల్లో అనువదించనుంది యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా సంస్థ. దేశవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బోజ్​పూరీ, పంజాబీ, బంగాలీ భాషల్లో ఆగస్టు 2న విడుదల కానుంది.

fast and furious new posters
ఫాస్ట్ ​అండ్​ ఫ్యూరియస్​ కొత్త పోస్టర్​లు
  1. జాసన్ స్టాథమ్, డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోంది.
  2. డేవిడ్ లిచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్వేన్ జాన్సన్, జాసన్ స్టాథమ్ తదితరులు నిర్మిస్తున్నారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.